పంజరం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంజరం
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం వినోద్ కుమార్ ,
మీనా
నిర్మాణ సంస్థ శ్రీ బాబా సినీ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

పంజరం 1997 సెప్టెంబరు 4న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ బాబా సినీ ఎంటర్‌ప్రైజెస్ పతాకం కింద కె.నాగేంద్ర గౌడ్ నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. వినోద్ కుమార్, మీనా లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • వినోద్ కుమార్
  • మీనా
  • కోట శ్రీనివాసరావు
  • చంద్రమోహన్
  • తనికెళ్ళ భరణి
  • అనంత్
  • విశ్వేశ్వరరావు
  • ప్రహ్లాదరాజు
  • చందకరాము
  • ముక్కా నరసింగరావు
  • మనోరమ
  • సంగీత
  • రూపాదేవి
  • పూజిత
  • మాధవిశ్రీ

సాంకేతిక వర్గం[మార్చు]

  • కథ: కె.ఆదిత్య
  • మాటలు: తోటపల్లి మధు
  • పాటలు: సీతారామశాస్త్రి, సాహితి, శివగణేష్
  • నేపథ్యగానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, యం.యం. శ్రీలేఖ, హరీష్
  • ఆపరేటివ్ కెమేరామన్: మోహన్
  • ఫైట్స్: త్యాగరాజన్
  • నృత్యాలు: డి.కె.యస్.బాబు
  • ఆర్ట్ : రాజు
  • ఎడిటింగ్: తాతా సురేష్
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కోడి లక్ష్మణ్
  • సంగీతం: రాజ్

మూలాలు[మార్చు]

  1. "Panjaram (1997)". Indiancine.ma. Retrieved 2022-12-23.

బాహ్య లంకెలు[మార్చు]