పండంటి కాపురం
వికీపీడియా నుండి
(పండంటికాపురం నుండి దారిమార్పు చెందింది)
| పండంటి కాపురం (1972) | |
| దర్శకత్వం | లక్ష్మీదీపక్ |
|---|---|
| నిర్మాణం | జి. హనుమంతరావు |
| తారాగణం | కృష్ణ , విజయనిర్మల ఎస్వీ రంగారావు, జమున, అంజలీదేవి, గుమ్మడి వెంకటేశ్వరరావు, ప్రభాకరరెడ్డి, బి. సరోజాదేవి, జయసుధ (రాణి మాలినీదేవి), పండరీబాయి |
| సంగీతం | ఎస్.పి. కోదండపాణి |
| నేపథ్య గానం | ఘంటసాల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి. కోదండపాణి, పి. సుశీల |
| నిర్మాణ సంస్థ | జయప్రద పిక్చర్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
[మార్చు] పాటలు
- ఆడే పాడే కాలంలోనే అనుభవించాలి తేనెలూరు - పి.సుశీల, ఎస్.పి. బాలు
- ఇదిగో దేవుడు చేసిన బొమ్మా ఇది నిలిచేదేమో - ఎస్.పి. కోదండపాణి, పి.సుశీల
- ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు - సుశీల, ఎస్.పి. బాలు
- ఏవమ్మా జగడాల వదినమ్మో ఎగిరెగిరి పడతావు ఏందమ్మో - ఎస్.పి. బాలు, సుశీల
- బాబూ వినరా అన్నాతమ్ముల కధ ఒకటి కలతలు లేని నలుగురు కలసి సాగించారు పండంటి కాపురం (సంతోషం) - ఘంటసాల బృందం
- బాబూ వినరా అన్నాతమ్ముల కధ ఒకటి కలతలు లేని (విషాదం) - ఘంటసాల
- మనసా కవ్వించకే నన్నిలా, ఎదురీదలేక కుమిలేను నేను, సుడిగాలిలో చిక్కినా నావలా - పి.సుశీల
[మార్చు] మూలాలు
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట' శాల అనే పాటల సంకలనం నుంచి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)