పండంటి కాపురానికి 12 సూత్రాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పండంటి కాపురానికి 12 సూత్రాలు
పండంటి కాపురానికి 12 సూత్రాలు సినిమా పోస్టర్
దర్శకత్వంరాజాచంద్ర
రచనచిలుకోటి కాశీ విశ్వనాథ్
నిర్మాతదగ్గుబాటి భాస్కరరావు
తారాగణంసుమన్ తల్వార్,
విజయశాంతి,
గొల్లపూడి మారుతీరావు,
పి.ఎల్.నారాయణ
ఛాయాగ్రహణంచెంగయ్య
కూర్పుమార్తాండ్
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
అనంతలక్ష్మి ఇంటర్నేషనల్
విడుదల తేదీ
ఆగస్టు 19, 1983
సినిమా నిడివి
135 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

పండంటి కాపురానికి 12 సూత్రాలు 1983, ఆగస్టు 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ పతాకంపై దగ్గుబాటి భాస్కరరావు నిర్మాణ సారథ్యంలో రాజాచంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్ తల్వార్, విజయశాంతి, గొల్లపూడి మారుతీరావు, పి.ఎల్.నారాయణ ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందిచగా ఆత్రేయ, కొసరాజు రాఘవయ్య చౌదరి పాటలు రాశారు.[2][3]

  1. వెన్నల్లో ఈ నీళాకాశం (రచన: ఆత్రేయ, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి)
  2. పొగరుబోతు చిన్నవాడు (రచన: కొసరాజు, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల)
  3. చలి పుట్టింది
  4. ఇంత హయిగా (రచన: కొసరాజు, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి)

మూలాలు[మార్చు]

  1. Indiancine.ma, Movies. "Pandanti Kapuraniki 12 Suthralu (1983)". www.indiancine.ma. Retrieved 19 August 2020.
  2. Naa Songs, Songs. "Pandanti Kapuraniki 12 Sutralu". www.naasongs.co. Retrieved 19 August 2020.
  3. Cineradham, Songs. "Pandanti Kapuraniki 12 Sutralu (1983)". www.cineradham.com. Retrieved 19 August 2020.[permanent dead link]

బయటి లంకెలు[మార్చు]