పక్షవాతం

వికీపీడియా నుండి

పక్షవాతం నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. శరీరములోని వివిధ అవయవాలు ప్రయత్నపూర్వక చలనాలను కోల్పోయే రుగ్మతను 'పక్షవాతము' (Paralysis) అంటారు.

[మార్చు] కారణాలు

పక్షవాతానికి ముఖ్యమైన కారణాలు: మెదడుకు రక్తసరఫరాలో అంతరాయం, పోలియో వంటి వైరస్ సంబంధిత రోగాలు, ప్రమాదాలు, వెన్నెముకలలోని కొన్ని లోపాలు మరియు కొన్ని రకాల విష పదార్ధాలు.నిత్యం గర్భ నిరోధక మాత్రలు వాడే మహిళలు, యువతుల్లో పక్షవాతం వచ్చే అవకాశాలు రెండు రెట్లు అధికమట.

[మార్చు] వైద్యం

దీనికి పనిచేసే మందులు:క్షీరబల తైలం, హెపారిన్.

పేజీకి సంభందించిన లింకులు