వక్క

వికీపీడియా నుండి
(పచ్చి వక్క నుండి దారిమార్పు చెందింది)
Areca catechu
Fruiting specimen
Fruiting specimen
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: Magnoliophyta
తరగతి: Liliopsida
వర్గము: Arecales
కుటుంబము: పామే
ప్రజాతి: Areca
జాతి: A. catechu
ద్వినామము
Areca catechu
లిన్నేయస్
Betel nut fruit hanging from the tree.

పచ్చి వక్క (Betel Nut, Areca Nut) అసోం ప్రజల జీవన శైళిలో ప్రధాన భాగం. కొబ్బరిచెట్టులా కనపడే ఈ చెట్టు ప్రతి ఇంట్లోను సాధారణంగా ఉంటుంది. సుమారు 20 అడుగుల ఎత్తు ఉండే ఈ చెట్టు, ప్రతి ఏటా కాపు కాస్తుంది. ఒక గెలలో 200 -300 దాకా వక్కలు ఉంటాయి. పండిన వక్కలను ఒకటి లేదా రెండు నెలలు భూమిలో పాతి పెడతారు. ఈ వక్క తిన్నప్పుడు కొంచెం కళ్ళు తిరగడం సహజం. దీనిని తమోల్ అని అసోంలో అంటారు. ఇది ప్రతి మంగళ కార్యంలోను అసోం ప్రజలు ఉపయోగిస్తారు.

[మార్చు] కావలసిన వాతావరణం

[మార్చు] రకాలు

"http://te.wikipedia.org/w/index.php?title=వక్క&oldid=528877" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు