పట్టుచీర

వికీపీడియా నుండి

పట్టుదారంతో అల్లిన మెత్తని చీరను పట్టుచీర అంటారు. భారతదేశంలో అన్ని శుభకార్యాలకు, పండుగలకు ఎక్కువగా పట్టుచీరలు ధరించడానికి ఇష్టపడతారు.

పట్టుమరియు జరీతో కల్నేత నేస్తున్న నేతకారుడూ

[మార్చు] తయారీ

పట్టు చీరల తయారీకి మగ్గాలను మరియు మిషనరీ రెండిటిని వినియోగిస్తున్నారు. నాణ్యత కొరకు మగ్గాలపై నేయబడిన వాటికి గిరాకీ అధికంగా కలదు.

[మార్చు] పట్టు వస్త్రాలు ఉత్పత్తి చేయు ప్రాంతాలు

పట్టు చీరలు ఇతర వస్త్రాలు అధికంగా తయారు చేయు ప్రాంతాలు

"http://te.wikipedia.org/w/index.php?title=పట్టుచీర&oldid=480673" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె