పట్టుచీర
వికీపీడియా నుండి
(పట్టుచీరలు నుండి దారిమార్పు చెందింది)
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
పట్టుదారంతో అల్లిన మెత్తని చీరను పట్టుచీర అంటారు. భారతదేశంలో అన్ని శుభకార్యాలకు, పండుగలకు ఎక్కువగా పట్టుచీరలు ధరించడానికి ఇష్టపడతారు.
[మార్చు] తయారీ
పట్టు చీరల తయారీకి మగ్గాలను మరియు మిషనరీ రెండిటిని వినియోగిస్తున్నారు. నాణ్యత కొరకు మగ్గాలపై నేయబడిన వాటికి గిరాకీ అధికంగా కలదు.
[మార్చు] పట్టు వస్త్రాలు ఉత్పత్తి చేయు ప్రాంతాలు
పట్టు చీరలు ఇతర వస్త్రాలు అధికంగా తయారు చేయు ప్రాంతాలు