(
పత్రికలు నుండి దారిమార్పు చెందింది)
తెలుగు వార్తా పత్రికలలో లో దాదాపు 9 రకాల దినపత్రికలు, ఐదారు పక్షపత్రికలు వెలువడుతున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయటంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి
[మార్చు] దినపత్రికలు
తెలుగు దినపత్రికలు ప్రతి ఒక్క జిల్లా కేంద్రము నుండి ప్రచురణ మొదలుపెట్టి, స్థానిక వార్తలకు జిల్లా ఎడిషన్లలో ప్రచురించటంతో, ప్రజలకు పత్రికలు చేరువయ్యాయి. 2010 లో కొన్ని పత్రికలు శాసనసభ నియోజక వర్గ వారీగా ప్రత్యేక పేజీలు ఇవ్వడం మొదలు పెట్టాయి. వీటిని నెట్లో కూడా చదివే అవకాశం కలిగి ఉన్నాయి. అయితే ఏ పత్రిక ముఖ్యమైన వ్యాసాలను అంతర్జాలంలో శాశ్వతంగా నిల్వ చేయకపోవటంతో, చారిత్రక, విశ్లేషణ వ్యాసాలు పరిశోధకులకు ఉపయోగం లేకుండా పోతున్నది. ఆంగ్ల పత్రికల లో ముఖ్యంగా హిందూ మాత్రమే శాశ్వతంగా వార్తా వ్యాసాలను నిల్వ చేస్తున్నది.
[మార్చు] ప్రస్తుతము (2010) వెలువడుతున్నవి
[మార్చు] ఆంధ్ర ప్రదేశ్ లో ఆంగ్ల దిన పత్రికలు
[మార్చు] ఇతర వర్గీకరణ పత్రికలు
[మార్చు] ఇవీ చూడండి
|
తెలుగు పత్రికలు |
|
| దిన పత్రికలు |
|
|
| వార పత్రికలు |
|
|
| పక్ష పత్రికలు |
|
|
| మాస పత్రికలు |
|
|
| ఆధ్యాత్మిక పత్రికలు |
|
|
| అంతర్జాల పత్రికలు |
|
|
| హాస్య పత్రికలు |
|
|