పదిహేను-పజిల్

వికీపీడియా నుండి
పరిష్కరించ బడిన 15-పజిల్

ఈ పజిల్ ను ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ చూసి ఉంటారు.

పదిహేను పజిల్ కంప్యూటర్ శాస్త్రం లో ఆల్గోరిథమ్స్ వృద్ది చెయ్యడానికి వాడే ఒక శాస్త్రీయ సమస్య. ఈ సమస్యకు వాడే గణనాలు(heuristics)

  • తప్పు ప్రదేశంలో ఉన్న పలకల సంఖ్య
  • ప్రతీ పలక ప్రస్తుత స్థానము మరియి పరిష్కారము లో దాని స్థానము ల మధ్య ఉన్న కదలికల మొత్తము.Manhattan distance


ఒక చిన్న తర్కముతో (parity argument) సగానికి పైగా ఉన్న 'మొదట ఇవ్వబడిన పలకల అమరికలు'(starting positions) ను పరిష్కరించడము అసాధ్యము అని ఋజువు చెయ్యవచ్చును.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు