పద్మశ్రీ పురస్కారం

వికీపీడియా నుండి
పద్మశ్రీ
పురస్కారం గురించి
ఎలాంటి పురస్కారం పౌర
విభాగం సాధారణ
వ్యస్థాపితం 1954
మొదటి బహూకరణ 1954
క్రితం బహూకరణ 2009
మొత్తం బహూకరణలు 2059
బహూకరించేవారు భారత ప్రభుత్వం
వివరణ '
Award Rank
భారతరత్నపద్మ విభూషణ్పద్మ భూషణ్పద్మశ్రీ → లేదు

పద్మశ్రీ (ఆంగ్లం : Padma Shri) భారత ప్రభుత్వముచే ప్రదానం చేసే పౌర పురస్కారం. వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ మరియు ప్రజా జీవితాలు, మొదలగు వాటిలో సేవ చేసిన వారికి ప్రాధమికంగా ఇచ్చే పౌరపురస్కారం. పౌర పురస్కారాలలో ఇది నాలుగవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. అత్యున్నత పురస్కారం భారతరత్న, రెండవది పద్మ విభూషణ్ మూడవది పద్మ భూషణ్ మరియు నాలుగవది పద్మశ్రీ. ఈ పురస్కారం క్రింద ఒక పతకం వుంటుంది, దీనిపై దేవనాగరి లిపిలో "పద్మ" "శ్రీ" లు వ్రాయబడి వుంటాయి. ఈ పురస్కారాన్ని 1954లో స్థాపించారు.

ఫిబ్రవరి 2010 నాటికి, మొత్తం 2336 మంది పౌరులు ఈ పురస్కారాన్ని పొందారు.[1]

[మార్చు] పద్మశ్రీ గ్రహీతలు

Indian flag
భారత దేశం
పతకాలు, పురస్కారాలు
శౌర్య పతకాలు

పరమ వీర చక్ర
అశోక చక్ర
మహా వీర చక్ర
కీర్తి చక్ర
వీర చక్ర
శౌర్య చక్ర

పౌరులకు

దేశ సేవ
భారత రత్న
పద్మ విభూషణ
పద్మ భూషణ
పద్మశ్రీ
సాహిత్యం
జ్ఞానపీఠ
క్రీడలు
రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న
అర్జున అవార్డు
ద్రోణాచార్య అవార్డు
సినిమాలు
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
ఇతరత్రా
గాంధీ శాంతి బహుమతి

[మార్చు] మూలాలు

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు
వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు