పద్మాలయా పిక్చర్స్
వికీపీడియా నుండి
పద్మాలయా పిక్చర్స్ భారత సినీ నిర్మాణ సంస్థ. దీని అధిపతులు హీరో కృష్ణ సోదరులు జి.హనుమంతరావు మరియు జి.ఆదిశేషగిరిరావు.
నిర్మించిన సినిమాలు [మార్చు]
- వైభవం (1998)
- తెలుగువీర లేవరా (1995)
- పోలీస్ అల్లుడు (1994)
- పచ్చతోరణం (1994)
- అన్నా చెల్లెలు (1993)
- సామ్రాట్ (1987)
- సింహాసనం (1986)
- Pataal Bhairavi (1985)
- Mawaali (1983)
- Himmatwala (1983)
- ఈనాడు (1982)
- Meri Aawaz Suno (1981)
- పట్నవాసం (1978)
- కురుక్షేత్రం (1977)
- అల్లూరి సీతారామరాజు (1974)
- దేవుడు చేసిన మనుషులు (1973)