పద్మ విభూషణ్ పురస్కారం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పద్మవిభూషణ పురస్కారం.

పద్మ విభూషణ్ పురస్కారము జనవరి 2, 1954 నెలకొల్పబడినది. భారతరత్న తర్వాత అతి పెద్ద గౌరవముగా ఈ పురస్కారమును గుర్తిస్తారు. భారత రాష్ట్రపతి వివిధ రంగాలలో విశిష్ట సేవ నందించిన భారత పౌరులకు ఈ పతకమునిచ్చి గౌరవిస్తారు.

పురస్కార గ్రహీతల జాబితా[మార్చు]

సంవత్సరం పేరు రంగము రాష్ట్రం దేశం
1954 సత్యేంద్ర నాథ్ బోస్ సాహిత్యం మరియు విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశం
1954 డా.జాకీర్ హుస్సేన్ పబ్లిక్ అఫైర్స్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1954 బాలాసాహెబ్ గంగాధర్ ఖెర్ పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశం
1954 జిగ్మే డోర్జి వాంగ్‌ఛుక్ పబ్లిక్ అఫైర్స్ బీహార్ భారతదేశం
1954 నందలాల్ బోస్ కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
1954 వి. కె. కృష్ణ మెనన్ పబ్లిక్ అఫైర్స్ కేరళ భారతదేశం
1955 ధోందొ కేశవ్ కార్వే సాహిత్యం మరియు విద్య మహారాష్ట్ర భారతదేశం
1955 జె.ఆర్.డి.టాటా వర్తకము మరియు పరిశ్రమలు మహారాష్ట్ర భారతదేశం
1956 చందూలాల్ మాధవలాల్ త్రివేది పబ్లిక్ అఫైర్స్ మధ్య ప్రదేశ్ భారతదేశం
1956 ఫజల్ అలీ పబ్లిక్ అఫైర్స్ బీహార్ భారతదేశం
1956 జానకీబాయి బజాజ్ సామాజిక సేవ మధ్య ప్రదేశ్ భారతదేశం
1957 జి.డి.బిర్లా వర్తకము మరియు పరిశ్రమలు రాజస్తాన్ భారతదేశం
1957 మోతీలాల్ చిమ్నాలాల్ శెతల్వద్ పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశం
1957 శ్రీ ప్రకాశ్ పబ్లిక్ అఫైర్స్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1959 జాన్ మత్తయ్ సాహిత్యం మరియు విద్య కేరళ భారతదేశం
1959 రాధాబినోద్ పాల్ పబ్లిక్ అఫైర్స్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1959 గంగావిహారి లాలుభాయ్ మెహతా సామాజిక సేవ మహారాష్ట్ర భారతదేశం
1960 నారాయణ రాఘవన్ పిల్లై పబ్లిక్ అఫైర్స్ తమిళ నాడు భారతదేశం
1962 వరదరాజ అయ్యంగార్ సివిల్ సర్వీస్ తమిళనాడు భారతదేశం
1962 పద్మజా నాయుడు పబ్లిక్ అఫైర్స్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1962 విజయలక్షీ పండిట్ సివిల్ సర్వీస్ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1963 ఎ.లక్ష్మణస్వామి ముదలియార్ వైద్యశాస్త్రము తమిళనాడు భారతదేశం
1963 డా. సునితి కుమార్ ఛటర్జీ సాహిత్యం మరియు విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశం
1963 హరి వినాయక్ పటాస్కర్ పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశం
1964 పండిట్ గోపీనాధ్ కవిరాజ్ సాహిత్యం మరియు విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1964 ఆచార్య కాళేకర్ సాహిత్యం మరియు విద్య మహారాష్ట్ర భారతదేశం
1965 అర్జున్ సింగ్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1965 జొయంతొ నాథ్ చౌదరి సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1965 మెహదీ నవాజ్ జంగ్ పబ్లిక్ అఫైర్స్ ఆంధ్ర ప్రదేశ్ భారత్
1966 వలేరియన్ కార్డినల్ గ్రాసీయాస్ సామాజిక సేవ మహారాష్ట్ర భారతదేశం
1967 భోళానాథ్ ఝా సివిల్ సర్వీస్ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1967 చంద్ర కిసాన్ దఫ్తరీ పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశం
1967 హఫిక్స్ మొహమ్మద్ ఇబ్రహిం సివిల్ సర్వీస్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1967 పట్టడకల్ వెంకన్న ఆర్. రావు సివిల్ సర్వీస్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1968 మహాదేవ్ శ్రీహరి ఆనె పబ్లిక్ అఫైర్స్ మధ్య ప్రదేశ్ భారతదేశం
1968 డా.సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ ఇల్లినాయిస్ అమెరికా
1968 ప్రశాంత చంద్ర మహలనోబిస్ సాంఖ్యక శాస్త్రము ఢిల్లీ భారతదేశం
1968 కె.వైద్యనాథ కళ్యాణ సుందరం పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
1968 కృపాల్ సింగ్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1969 హరగోవింద్ ఖొరానా సైన్స్ మరియు ఇంజనీరింగ్ మసాచ్యుసెట్స్ అమెరికా
1969 మోహన్ సింహ మెహతా సివిల్ సర్వీస్ రాజస్థాన్ భారతదేశం
1969 దత్తాత్రేయ శ్రీధర్ జోషి సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశం
1969 ఘనానంద పాండే సివిల్ సర్వీస్ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1969 రాజేశ్వర్ దయాల్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1970 వినయ్ రంజన్ సేన్ సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1970 డా.తారాచంద్ సాహిత్యం మరియు విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1970 పరమశివ ప్రభాకర్ కుమారమంగళం సివిల్ సర్వీస్ తమిళనాడు భారతదేశం
1970 సురంజన్ దాస్ సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1970 హర్ బక్ష్ సింగ్ మిలిటరి సర్వీస్ పంజాబ్ భారతదేశం
1970 ఎ.రామస్వామి ముదలియర్ సివిల్ సర్వీస్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1970 ఆంధొనీ లాంస్లాట్ దియాస్ పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశం
1971 డా.విఠల్ నగేష్ శిరోద్కర్ వైద్యశాస్త్రము గోవా భారతదేశం
1971 బలరాం శివరామన్ సివిల్ సర్వీస్ తమిళనాడు భారతదేశం
1971 బిమల్ ప్రసాద్ సలిహ సివిల్ సర్వీస్ అస్సాం భారతదేశం
1971 ఉదయ శంకర్ కళలు మహారాష్ట్ర భారతదేశం
1971 సుమతీ మొరార్జీ సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశం
1971 ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ కళలు పశ్చిమ బెంగాల్ భారత్
1972 ఎస్.ఎమ్.నందా సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1972 ప్రతాప్ చంద్రలాల్ సివిల్ సర్వీస్ పంజాబ్ భారతదేశం
1972 ఆదిత్య నాథ్ ఝా పబ్లిక్ అఫైర్స్ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1972 జె.ఎన్.మెహతా పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశం
1972 పి.బాలాచార్య గజేంద్రగాడ్కర్ పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశం
1972 విక్రం అంబాలాల్ సారాభాయి సైన్స్ మరియు ఇంజనీరింగ్ గుజరాత్ భారతదేశం
1972 సామ్ మనేక్ షా మిలిటరి సర్వీస్ తమిళ నాడు భారతదేశం
1972 గులాం మహమ్మద్ సాదిక్ పబ్లిక్ అఫైర్స్ జమ్ము & కాశ్మీర్ భారతదేశం
1972 హొర్మాస్జి మానెక్జి సీర్వై సాహిత్యం మరియు విద్య మహారాష్ట్ర భారతదేశం
1973 దౌలత్ సింగ్ కొఠారి సైన్స్ మరియు ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశం
1973 నాగేంద్ర సింగ్ పబ్లిక్ అఫైర్స్ రాజస్తాన్ భారతదేశం
1973 తిరుమలరావు స్వామినాథన్ సివిల్ సర్వీస్ తమిళ నాడు భారతదేశం
1973 యు.ఎన్.ధేబర్ సామాజిక సేవ గుజరాత్ భారతదేశం
1973 వాసంతీ దేవి సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1973 నెల్లీ సేన్ గుప్తా సామాజిక సేవ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1974 వి.కస్తూరి రంగ వరదరాజారావు సివిల్ సర్వీస్ కర్ణాటక భారతదేశం
1974 బి.బి.ముఖర్జీ కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
1974 హరిష్ చంద్ర సరిన్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1974 నిరేన్ డే పబ్లిక్ అఫైర్స్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1975 వసంతీ దులాల్ నాగ చౌదరి సాహిత్యం మరియు విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశం
1975 సి.డి.దేశ్‌ముఖ్ పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశం
1975 దుర్గాబాయి దేశ్‌ముఖ్ సామాజిక సేవ మహారాష్ట్ర భారతదేశం
1975 ప్రేమిలీల విఠ్ఠలదాస్ థాకర్సె సాహిత్యం మరియు విద్య మహారాష్ట్ర భారతదేశం
1975 రాజా రామన్న సైన్స్ మరియు ఇంజనీరింగ్ కర్ణాటక భారతదేశం
1975 హోమీ సేత్నా సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశం
1975 ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి కళలు తమిళనాడు భారతదేశం
1975 మెరి క్లబ్ వాలా జాధవ్ సామాజిక సేవ తమిళ నాడు భారతదేశం
1976 క. బషీర్ హుస్సేన్ జైదీ సాహిత్యం మరియు విద్య ఢిల్లీ భారతదేశం
1976 డా.కె.ఆర్.రామనాథన్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ కేరళ భారతదేశం
1976 కాలు లాల్ శ్రీమాలి సాహిత్యం మరియు విద్య ఉత్తర్ ప్రదేశ్ భారతదేశం
1976 జ్ఞానీ గుర్ముఖ సింగ్ ముస్సాఫిర్ సాహిత్యం మరియు విద్య పంజాబ్ భారతదేశం
1976 కేశవ శంకర్ పిళ్ళై కళలు ఢిల్లీ భారతదేశం
1976 సలీమ్ మొయిజుద్దీన్ అలీ అబ్దుల్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ ఉత్తర్ ప్రదేశ్ భారతదేశం
1976 సత్యజిత్ రే కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
1977 ఓం ప్రకాశ్ మెహ్రా సివిల్ సర్వీస్ పంజాబ్ భారతదేశం
1977 అజుధియ నాధ్ ఖోస్లా సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1977 అజయ్ కుమార్ ముఖర్జీ పబ్లిక్ అఫైర్స్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1977 ఆలీ యావర్ జంగ్ పబ్లిక్ అఫైర్స్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1977 చందేశ్వర్ ప్రసాద్ నారాయణ సింగ్ సాహిత్యం మరియు విద్య ఢిల్లీ భారతదేశం
1977 టి.బాలసరస్వతి కళలు తమిళ నాడు భారతదేశం
1980 రాయ్ కృష్ణదాస సివిల్ సర్వీస్ ఉత్తర్ ప్రదేశ్ భారతదేశం
1980 ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కళలు ఉత్తర్ ప్రదేశ్ భారతదేశం
1981 సతీష్ ధావన్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ కర్ణాటక భారతదేశం
1981 రవిశంకర్ కళలు ఉత్తర్ ప్రదేశ్ భారతదేశం
1982 మీరా బెన్ సామాజిక సేవ యునైటెడ్ కింగ్డమ్
1985 సి.ఎన్.ఆర్.రావు సైన్స్ మరియు ఇంజనీరింగ్ తమిళ నాడు భారతదేశం
1985 ఎమ్.కె.మీనన్ సివిల్ సర్వీస్ కేరళ భారతదేశం
1986 ఎ.ఎస్.పైంటల్ వైద్యశాస్త్రము ఢిల్లీ భారతదేశం
1986 బిర్జూ మహరాజ్ కళలు ఢిల్లీ భారతదేశం
1986 బాబా ఆమ్టే సామాజిక సేవ మహారాష్ట్ర భారతదేశం
1987 డా.బెంజమిన్ పియరి పాల్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ పంజాబ్ భారతదేశం
1987 డా.మన్మోహన్ సింగ్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1987 అరుణ్ శ్రీధర్ వైద్య సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశం
1987 కమలాదేవి ఛటోపాధ్యాయ సామాజిక సేవ కర్ణాటక భారతదేశం
1988 కుప్పల్లి వెంకటప్ప పుట్టప్ప సాహిత్యం మరియు విద్య కర్ణాటక భారతదేశం
1988 మీర్జా హమీదుల్లా బేగ్ పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
1988 పాండురంగ శాస్త్రి అథవలే సామజిక మరియు మతము మహారాష్ట్ర భారతదేశం
1989 ఎమ్.ఎస్.స్వామినాథన్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశం
1989 ఉమాశంకర్ దీక్షిత్ పబ్లిక్ అఫైర్స్ ఉత్తర్ ప్రదేశ్ భారతదేశం
1989 ఉస్తాద్ ఆలీ అక్బర్ ఖాన్ కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
1990 ఎ.పి.జె.అబ్దుల్ కలాం సైన్స్ మరియు ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశం
1990 సెమ్మంగూడి శ్రీనివాస అయ్యర్ కళలు తమిళ నాడు భారతదేశం
1990 వి.ఎస్.ఆర్.అరుణాచలం సాహిత్యం మరియు విద్య ఢిల్లీ భారతదేశం
1990 భాబతొష్ దత్త సాహిత్యం మరియు విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశం
1990 కుమార్ గంధర్వ కళలు మధ్య ప్రదేశ్ భారతదేశం
1990 త్రిలోక్ నాథ్ చతుర్వేది సివిల్ సర్వీస్ కర్ణాటక భారతదేశం
1991 ఇంద్రప్రసాద్ గోవర్ధనభాయి పటేల్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ గుజరాత్ భారతదేశం
1991 మంగళంపల్లి బాలమురళీకృష్ణ కళలు తమిళ నాడు భారతదేశం
1991 హిరేంద్రనాథ్ ముఖర్జీ పబ్లిక్ అఫైర్స్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1991 ఎన్.జి.రంగా పబ్లిక్ అఫైర్స్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1991 రాజారాం శాస్త్రి సాహిత్యం మరియు విద్య ఉత్తర్ ప్రదేశ్ భారతదేశం
1991 గుల్జారీ లాల్ నందా పబ్లిక్ అఫైర్స్ గుజరాత్ భారతదేశం
1991 ఖుస్రొ ఫరాముర్జ్ రుస్తుంజీ సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశం
1991 ఎమ్.ఎఫ్.హుస్సేన్ కళలు మహారాష్ట్ర భారతదేశం
1992 మల్లికార్జున భీమరాయప్ప మన్సూర్ కళలు కర్ణాటక భారతదేశం
1992 వి.శాంతారామ్ కళలు మహారాష్ట్ర భారతదేశం
1992 శివరామకృష్ణ అయ్యర్ పద్మావతి వైద్యశాస్త్రము ఢిల్లీ భారతదేశం
1992 లక్ష్మణ శాస్త్రి జోషి సాహిత్యం మరియు విద్య మహారాష్ట్ర భారతదేశం
1992 అటల్ బిహారీ వాజపేయి పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
1992 గోవిందదాస్ షరాఫ్ సాహిత్యం మరియు విద్య మహారాష్ట్ర భారతదేశం
1992 కాళోజీ నారాయణరావు కళలు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1992 రావి నారాయణరెడ్డి పబ్లిక్ అఫైర్స్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1992 సర్దార్ స్వరణ్ సింగ్ పబ్లిక్ అఫైర్స్ పంజాబ్ భారతదేశం
1992 అరుణా అసఫ్ ఆలీ పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
1998 లక్ష్మీ సెహగల్ పబ్లిక్ అఫైర్స్ ఉత్తర్ ప్రదేశ్ భారతదేశం
1998 ఉషా మెహతా సామాజిక సేవ మహారాష్ట్ర భారతదేశం
1998 నాని అర్దేశిర్ పాల్కీవాలా పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశం
1998 వాల్టర్ సిసులు పబ్లిక్ అఫైర్స్ దక్షిణ ఆఫ్రికా
1999 రాజగోపాల చిదంబరం సైన్స్ మరియు ఇంజనీరింగ్ తమిళ నాడు భారతదేశం
1999 సర్వేపల్లి గోపాల్ సాహిత్యం మరియు విద్య తమిళ నాడు భారతదేశం
1999 వర్గీస్ కురియన్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ గుజరాత్ భారతదేశం
1999 హన్స్ రాజ్ ఖన్నా పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
1999 జస్టిస్ వి.ఆర్. కృష్ణ అయ్యర్ పబ్లిక్ అఫైర్స్ కేరళ భారతదేశం
1999 లతా మంగేష్కర్ కళలు మహారాష్ట్ర భారతదేశం
1999 భీమ్ సేన్ జోషీ కళలు మహారాష్ట్ర భారతదేశం
1999 బ్రజ్ కుమార్ నెహ్రు సివిల్ సర్వీస్ హిమాచల్ ప్రదేశ్ భారతదేశం
1999 ధర్మ వీర సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1999 లల్లన్ ప్రసాద్ సింగ్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1999 నానాజీ దేశ్‌ముఖ్ సామాజిక సేవ ఢిల్లీ భారతదేశం
1999 పాండురంగ శాస్త్రి అథవలే సామాజిక సేవ మహారాష్ట్ర భారతదేశం
1999 సతీష్ గుజ్రాల్ కళలు ఢిల్లీ భారతదేశం
1999 దమల్ కృష్ణస్వామి పట్టామల్ కళలు తమిళ నాడు భారతదేశం
2000 కృషేన్ బిహారి లాల్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
2000 కృష్ణస్వామి కస్తూరిరంగన్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ కర్ణాటక భారతదేశం
2000 మనోహర్ సింగ్ గిల్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
2000 కేలూచరణ్ మహాపాత్ర కళలు ఒరిస్సా భారతదేశం
2000 హరిప్రసాద్ చౌరాసియా కళలు మహారాష్ట్ర భారతదేశం
2000 పండిత్ జస్రాజ్ కళలు మహారాష్ట్ర భారతదేశం
2000 జగదీశ్ నట్వర్ లాల్ భాగవతి సాహిత్యం మరియు విద్య గుజరాత్ భారతదేశం
2000 కక్కదన్ నందనాధ్ రాజ్ సాహిత్యం మరియు విద్య కేరళ భారతదేశం
2000 భైరవ దత్త పాండే సివిల్ సర్వీస్ ఉత్తరాఖండ్ భారతదేశం
2000 మైదవోలు నరసింహం వర్తకము మరియు పరిశ్రమలు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
2000 రాశీపురం కృష్ణస్వామి నారాయణ్ సాహిత్యం మరియు విద్య తమిళ నాడు భారతదేశం
2000 సికందర్ భక్త్ పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
2000 తర్లొక్ సింగ్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
2001 డా.కాల్యంపూడి రాధాకృష్ణ రావు సైన్స్ మరియు ఇంజనీరింగ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
2001 చక్రవర్తి విజయరాఘవ నరసింహన్ సివిల్ సర్వీస్ తమిళ నాడు భారతదేశం
2001 శివ్ కుమార్ శర్మ కళలు మహారాష్ట్ర భారతదేశం
2001 మన్మోహన్ శర్మ సైన్స్ మరియు ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
2001 అంజద్ అలీఖాన్ కళలు ఢిల్లీ భారతదేశం
2001 బెంజమిన్ ఆర్ధర్ గిల్మన్ పబ్లిక్ అఫైర్స్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
2001 హొసయి నరోట పబ్లిక్ అఫైర్స్ జపాన్
2001 ఋషికేష్ ముఖర్జి కళలు మహారాష్ట్ర భారతదేశం
2001 జాన్ కెన్నెత్ గాల్బ్రైత్ సాహిత్యం మరియు విద్య అమెరికా సంయుక్త రాష్ట్రాలు
2001 కొత్త సచ్చిదానంద మూర్తి సాహిత్యం మరియు విద్య ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
2001 జుబిన్ మెహతా కళలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు
2002 చక్రవర్తి రంగరాజన్ సాహిత్యం మరియు విద్య tamil nadu భారతదేశం
2002 గంగూబాయ్ హంగల్ కళలు కర్ణాటక భారతదేశం
2002 కిషన్ మహారాజ్ కళలు ఉత్తర్ ప్రదేశ్ భారతదేశం
2002 సోలీ జహంగీర్ సోరబ్జీ పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
2002 కిషోరి అమొంకర్ కళలు మహారాష్ట్ర భారతదేశం
2003 బలరామ్ నంద సాహిత్యం మరియు విద్య ఢిల్లీ భారతదేశం
2003 కాజీ లేండుప్ డోర్జి కంగ్సర్ప పబ్లిక్ అఫైర్స్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
2003 సొనాల్ మాన్ సింగ్ కళలు ఢిల్లీ భారతదేశం
2003 బృహస్పతి దేవ్ త్రిగుణా వైద్యశాస్త్రము ఢిల్లీ భారతదేశం
2004 మానేపల్లి నారాయణరావు వెంకటచలయ్య పబ్లిక్ అఫైర్స్ కర్ణాటక భారతదేశం
2004 అమృతా ప్రీతం సాహిత్యం మరియు విద్య ఢిల్లీ భారతదేశం
2004 జయంత్ విష్ణు నార్లీకర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
2005 బి.కె.గోయల్ వైద్యశాస్త్రము మహారాష్ట్ర భారతదేశం
2005 డా.కరణ్ సింగ్ పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
2005 మొహన్ ధారియ సామాజిక సేవ మహారాష్ట్ర భారతదేశం
2005 రాం నారాయణ్ కళలు మహారాష్ట్ర భారతదేశం
2005 ఎమ్.ఎస్.వలియాథన్ వైద్యశాస్త్రము కర్ణాటక భారతదేశం
2005 జ్యొతీంద్ర నాథ్ దీక్షిత్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
2005 మిలన్ కుమార్ బెనర్జి పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
2005 రాశీపురం కృష్ణస్వామి లక్ష్మణ్ కళలు మహారాష్ట్ర భారతదేశం
2006 నోర్మన్ బోర్లాగ్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ టెక్సాస్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
2006 వి.ఎన్.ఖారె పబ్లిక్ అఫైర్స్ ఉత్తర్ ప్రదేశ్ భారతదేశం
2006 మహాశ్వేతా దేవి సాహిత్యం మరియు విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశం
2006 నిర్మలా దేశ్‌పాండే సామాజిక సేవ ఢిల్లీ భారతదేశం
2006 ప్రొ. ఒబైద్ సిద్దీకి సైన్స్ మరియు ఇంజనీరింగ్ కర్ణాటక భారతదేశం
2006 ప్రకాశ్ నారాయణ్ టాండన్ వైద్యశాస్త్రము ఢిల్లీ భారతదేశం
2006 ఆదూర్ గోపాలకృష్ణన్ కళలు కేరళ భారతదేశం
2006 సి.ఆర్.కృష్ణస్వామి రావు సివిల్ సర్వీస్ తమిళ నాడు భారతదేశం
2006 చార్లెస్ కొర్రియ సైన్స్ మరియు ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
2007 రాజా యేసుదాసు చెల్లియ పబ్లిక్ అఫైర్స్ తమిళ నాడు భారతదేశం
2007 వెంకటరామన్ కృష్ణమూర్తి సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
2007 బాలు శంకరన్ వైద్యశాస్త్రము ఢిల్లీ భారతదేశం
2007 ఫాలి సామ్ నరిమన్ పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
2007 జస్టిస్ పి.ఎన్.భగవతి పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
2007 కుష్వంత్ సింగ్ సాహిత్యం మరియు విద్య ఢిల్లీ భారతదేశం
2007 రాజా రావు సాహిత్యం మరియు విద్య అమెరికా సంయుక్త రాష్ట్రాలు
2007 ఎన్.ఎన్.వొహ్ర సివిల్ సర్వీస్ హర్యానా భారతదేశం
2007 నరేశ్ చంద్ర సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
2007 జార్జ్ సుదర్శన్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
2007 విశ్వనాథన్ ఆనంద్ క్రీడలు తమిళ నాడు భారతదేశం
2007 ఆర్.కె.పచౌరీ పర్య్యావరణము భారతదేశం
2008 నారాయణ మూర్తి ఇన్ఫర్మేషన్ టెక్నాలజి కర్ణాటక భారతదేశం
2008 ఇ.శ్రీధరన్ ఢిల్లీ మెట్రొ ఢిల్లీ భారతదేశం
2008 లక్షీ నివాస్ మిట్టల్ పరిశ్రమలు భారతదేశం
2008 జస్టిస్ ఎ.ఎస్.ఆనంద్ పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
2008 పి.ఎన్.ధార్ సివిల్ సర్వీస్ భారతదేశం
2008 పి.ఆర్.ఎస్.ఓబరాయ్ వాణిజ్యం భారతదేశం
2008 ఆశా భోంస్లే సంగీతం మహారాష్ట్ర భారతదేశం
2008 ఎడ్మండ్ హిల్లరీ పర్వతారోహణ ఆక్లాండ్ న్యూజిలాండ్
2008 రతన్ టాటా వాణిజ్యం మహారాష్ట్ర భారతదేశం
2008 ప్రణబ్ ముఖర్జీ పబ్లిక్ అఫైర్స్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
2008 సచిన్ టెండూల్కర్ క్రీడలు మహారాష్ట్ర భారతదేశం
2009 డా. చంద్రికా ప్రసాద్ శ్రీ వాత్సవ సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశం
2009 సుందర్ లాల్ బహుగుణ పర్యావరణ సంరక్షణ ఉత్తరాఖండ్ భారతదేశం
2009 డి.పి.చటోపాధ్యాయ విద్య మరియు సాహిత్యము పశ్చిమ బెంగాల్ భారతదేశం
2009 జస్బీర్ సింగ్ బజాజ్ వైద్యశాస్త్రము పంజాబ్ భారతదేశం
2009 డా. పురుషోత్తం లాల్ వైద్యశాస్త్రము మహారాష్ట్ర భారతదేశం
2009 గోవింద్ నారాయణ్ పబ్లిక్ అఫైర్స్ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
2009 డా. అనిల్ కాకోద్కర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
2009 జి. మాధవన్ నాయర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ కర్ణాటక భారతదేశం
2009 సిస్టర్ నిర్మల సామాజిక సేవ పశ్చిమ బెంగాల్ భారతదేశం
2009 డా. ఎ.యస్.గంగూలి వర్తకము మరియు పరిశ్రమలు మహారాష్ట్ర భారతదేశం
2010 ఇబ్రహీం అల్కజి కళలు మహారాష్ట్ర భారతదేశం
2010 యు.కె. శివరామన్ కళలు తమిళనాడు భారతదేశం
2010 జోహ్రా సెహగల్ కళలు ఉత్తర ప్రదేశ్ భారతదేశం
2010 వై.వి.రెడ్డి ఆర్థిక రంగం ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
2010 ప్రతాప్ చంద్రా రెడ్డి వైద్య రంగం ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
2010 వెంకట్రామన్ రామక్రిష్ణన్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ తమిళనాడు భారతదేశం

బయటి లింకులు[మార్చు]