పద చతురస్రం
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
పద చతురస్రమును ఆంగ్లంలో వర్డ్ స్క్వేర్ అంటారు. ఇది అక్రోస్టిక్ అనే వింత కవిత్వంలో ఒక ప్రత్యేక రకం. ఒక చతురస్రం గ్రిడ్ లో అడ్డంగా ఎన్ని పదాలు ఉంటాయో, అవే పదాలు నిలువు వరుసలోను కూర్చబడి ఉంటాయి. పద చతురస్రంలో వాడిన ప్రతి పదంలో అక్షరాల సంఖ్య సమానంగా ఉంటుంది. అందువలన దీనిని చతురస్రం యొక్క పద క్రమం లేక పద చతురస్రం అంటారు.
ఉదాహరణకు ఇది 5 ఆర్డర్ చతురస్రం:
| H E A R T |
| E M B E R |
| A B U S E |
| R E S I N |
| T R E N D |