పరాశక్తి (1952 సినిమా)
వికీపీడియా నుండి
| పరాశక్తి (1952) | |
| దర్శకత్వం | కృష్ణన్ పంజు |
|---|---|
| రచన | కరుణానిధి |
| తారాగణం | శివాజీ గణేశన్, పండరీబాయి, శ్రీరంజని |
| సంగీతం | ఆర్. సుదర్శనం |
| నిర్మాణ సంస్థ | ఎ.వి.యం. ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
పాటలు [మార్చు]
- అందాలు చిలికేటి చిలుకా చెందామర పువ్వల రేఖ - టి. ఎస్. భగవతి
- ఇహ జీవన శోభల మించు దీపమే హృదయరాణి రూపం - ఎ. ఎం. రాజా, పి. సుశీల
- ఓ వలపుగల దొర ఇంపుగొల్పు చెలి పలుకు - టి. ఎస్. భగవతి
- కొత్త పిల్లా మనసు గొనిపోవు దొర తమ చిత్తంబు తెలుసకోండి - పి. సుశీల
- జనులంతా సుఖము పొందాలి శాంతి సంపద పెంపు - టి. ఎస్. భగవతి
- పూమాల నీవు పొలుపారి నేలపాలై దొరలేవిలా - టి. ఎస్. భగవతి
మూలాలు [మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)