పరిటాల రవి

వికీపీడియా నుండి
పరిటాల రవి
పరిటాల రవి

నియోజకవర్గము పెనుగొండ

జననం ఆగష్టు 30 1958(1958-08-30)
వెంకటాపురం,
నసనకోట పంచాయితి,
రామగిరి మండలం,
అనంతపురం జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్
మరణం 24 జనవరి 2005 (వయసు: 46)
అనంతపురం
రాజకీయ పార్టీ తెలుగు దేశం
భార్య/భర్త పరిటాల సునీత
సంతానము ఇద్దరు కుమారులు
నివాసము వెంకటాపురం
మతం హిందూ

పరిటాల రవి (పరిటాల రవీంద్ర) ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మరియు అనంతపురం జిల్లా పెనుగొండ మాజీ శాసన సభ సభ్యుడు మరియు తెలుగుదేశం పార్టీ లో ప్రముఖ నాయకుడు. 2005 లో ప్రత్యర్థుల దాడిలో మరణించాడు. ఆయన భార్య పరిటాల సునీత ప్రస్తుతము పెనుగొండ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నది.

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=పరిటాల_రవి&oldid=564037" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు