పరుగు (రన్)
వికీపీడియా నుండి
Eadweard Muybridge photo sequence
భూమిపై మానవులు మరియు జంతువులు కాళ్ళకు చలనాన్ని కలిగిస్తూ వీలైనంత వేగంగా తరలి వెళ్లడాన్ని పరిగెత్తడం లేక పరుగు తీయడం అంటారు. పరుగును ఇంగ్లీషులో రన్నింగ్ అంటారు.