పరుపు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
మనం పరుపు (Mattress) మీద పడుకుంటాము. ఇవి మామూలు పత్తి లేదా బూరుగుదూదితో తయారుచేసేవారు. ఆధునిక కాలంలో ఇవి రబ్బరు లేదా యు-ఫోమ్ తో చేస్తున్నారు. కొబ్బరిపీచు మరియు ఫోమ్ లతో కలిపి తయారుచేసిన పరుపులు ఆరోగ్యరీత్యా శ్రేష్టము.
పరుపును మంచం మీద వేసి గాని లేదా నేల మీద వేసిగాని ఉపయోగిస్తాము.
[మార్చు] పరుపులలో రకాలు
- పత్తిదూది పరుపు:
- బూరుగుదూది పరుపు:
- జిల్లేడుదూది పరుపు:
- జమ్ముదూది పరుపు:
- హంసతూలికా తల్పము: