పర్చూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పర్చూరు
—  మండలం  —
ప్రకాశం జిల్లా పటములో పర్చూరు మండలం యొక్క స్థానము
ప్రకాశం జిల్లా పటములో పర్చూరు మండలం యొక్క స్థానము
పర్చూరు is located in Andhra Pradesh
పర్చూరు
ఆంధ్రప్రదేశ్ పటములో పర్చూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 15°57′54″N 80°16′26″E / 15.965073°N 80.273826°E / 15.965073; 80.273826
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండల కేంద్రము పర్చూరు
గ్రామాలు 14
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 55,840
 - పురుషులు 27,855
 - స్త్రీలు 27,985
అక్షరాస్యత (2001)
 - మొత్తం 65.55%
 - పురుషులు 77.00%
 - స్త్రీలు 54.23%
పిన్ కోడ్ 523169
పర్చూరు
—  రెవిన్యూ గ్రామం  —
పర్చూరు is located in Andhra Pradesh
పర్చూరు
అక్షాంశరేఖాంశాలు: 15°57′54″N 80°16′26″E / 15.965073°N 80.273826°E / 15.965073; 80.273826
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం పర్చూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 13,379
 - పురుషులు 6,628
 - స్త్రీలు 6,751
 - గృహాల సంఖ్య 3,401
పిన్ కోడ్ 523 169
ఎస్.టి.డి కోడ్ 08594

పర్చూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 523 169., ఎస్.టి.డి కోడ్: 08594.


బొమ్మల సెంటరు

పర్చూరు బొమ్మల సెంటరు

బొమ్మల సెంటరు ప్రధాన కూడలి. చీరాల, ఇంకొల్లు, చిలకలూరిపేట,గుంటూరు రహదారులు ఇక్కడ కలుస్తాయి. ఇక్కడ జవహర్‌లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, నందమూరి తారక రామారావు, వంగవీటి రంగా, వైఎస్ఆర్ మొదలగు విగ్రహాలు వున్నాయి.

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యద్దనపూడి సరోజిని సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- పరుచూరు గ్రామంలోని పడమర వీధిలో పునర్నిర్మించిన ఈ ఆలయంలో, దేవేరుల విగ్రహ ప్రతిష్ట, 2015,మార్చ్-25, బుధవారం నాడు శాస్త్రోక్తంగా నిర్వహించినారు. ఉదయం 8 గంటలకు నిత్య పూజా విధితో ప్రారంభించినారు. 10 గంటల నుండి ఆలయ పరిసరాలు, భక్తులతో నిండిపోయినవి. ఈ సందర్భంగా హోమం ఏర్పాటుచేసినారు. యంత్రస్థాపన అనంతరం, శ్రీ సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయ విగ్రహాలను, వేద మంత్రోచ్ఛారణలతో ప్రతిష్ఠించినారు. అనంతరం ఆలయం ఎదుట, జీవధ్వజస్థంభ ప్రతిష్ఠ చేసినారు. ఈ మహోత్సవాన్ని దర్శించుటకు భక్తులు వేలాదిగా తరలివచ్చినారు. [3]

గ్రామంలో జన్మించిన ప్రముఖులు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 13,379.[1] ఇందులో పురుషుల సంఖ్య 6,628, మహిళల సంఖ్య 6,751, గ్రామంలో నివాస గ్రుహాలు 3,401 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,626 హెక్టారులు.

సమీప గ్రామాలు[మార్చు]

ఉప్పుటూరు 3 కి.మీ, నాగులపాలెం 2 కి.మీ, జాగర్లమూడి 5 కి.మీ, తన్నీరువారిపాలెం 6 కి.మీ, పోలూరు 6 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

పశ్చిమాన యద్దనపూడి మండలం, ఉత్తరాన పెదనందిపాడు మండలం, దక్షణాన కారంచేడు మండలం, తూర్పున కాకుమాను మండలం.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం/పర్చూరు; ఆగస్టు-8, 2013; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2015,మార్చ్-26; 15వపేజీ.

"http://te.wikipedia.org/w/index.php?title=పర్చూరు&oldid=1466215" నుండి వెలికితీశారు