పర్ణశాల

వికీపీడియా నుండి

పర్ణశాల, ఖమ్మం జిల్లా, భద్రాచలం మండలానికి చెందిన గ్రామము. ఖమ్మం జిల్లాలో భద్రాచలానికి 32 కి మీ ల దూరంలో పర్ణశాల ఉన్నది. హిందువుల ఆధ్యాత్మిక గ్రంధం రామాయణం లో పర్ణశాల ప్రసక్తి కలదు. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినపుడు ఇక్కడ నివసించినట్లు ప్రతీతి. వాగు వద్ద సీత స్నానం చేసిన తరువాత ఇక్కడి రథంగుట్ట పై చీరలు ఆరవేయగా దానిపై ఆ చీరల ఆనవాళ్ళు ఏర్పడినవని ఒక కథనం. ఈ ఆనవాళ్ళు పర్ణశాలలో ఒక యాత్రా విశేషం.

రాముడు బంగారు లేడి రూపంలో వచ్చిన మారీచుని ఇక్కడే చంపాడు. అప్పుడు రావణాసురుడు సీతను అపహరించగా నేలపై ఒక గుంట ఏర్పడింది. పర్ణశాలలో ఉన్న గుంట ఈ కారణంగా ఏర్పడినదే అని ప్రతీతి.


"http://te.wikipedia.org/w/index.php?title=పర్ణశాల&oldid=724425" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు