పర్వతం
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
పర్వతం (ఆంగ్లం : mountain) భూమి ఉపరితలంపై గల భూస్వరూపం. ఒక నిర్దేశిత ప్రాంతంలో భూఉపరితలంపై చొచ్చుకొని వచ్చిన, శిఖరము కలిగిని ఒక భూస్వరూపం. ఇది కొండ కన్నా పెద్దదిగా వుంటుంది. భూభాగాన్ని ఎక్కువగా ఆక్రమించుకొనివున్న స్వరూపాలు. ఆసియాలో 64%, ఉత్తర అమెరికాలో 36%, యూరప్ లో 25%, దక్షిణ అమెరికాలో 22%, ఆస్ట్రేలియాలో 17%, మరియు ఆఫ్రికాలో 3% భూభాగాన్ని ఆక్రమించి వున్నాయి. మానవులు, తమ ఆహారం, నీరు, సహజ వనరుల కొరకై, వీటిపై ఆధారపడి వున్నారు.[1][2] ప్రపంచంలో గల 50 ఎత్తైన పర్వతాలన్నీ ఆసియాలోనే వున్నాయి.
విషయ సూచిక |
[మార్చు] పరిచయం
"బ్రిటానికా స్టూడెంట్ ఎన్‌సైక్లోపీడియా" వర్ణన ప్రకారం 2,000 అడుగులు లేదా 609.6 మీ. ఎత్తుగల వాటికి పర్వతాలుగా పరిగణించవచ్చును.[3]
[మార్చు] భూగర్భశాస్త్రము
[మార్చు] పురాణప్రసిద్ధమైన పర్వతాలు
- శివుని నెలవైన కైలాస పర్వతం.
- అయ్యప్పస్వామి వెలసిన శబరిమలై.
- కేదారనాథ్
- బదరీనాధ్
[మార్చు] ఇవీ చూడండి
- పర్వత శ్రేణి మరియు పర్వత శ్రేణుల జాబితా
- పర్వతారోహణ
- స్కై-ప్రాంతాలు, విడిదిప్రాంతాలు
- ప్రాముఖ్యతల ఆధారంగా పర్వత శిఖరాల జాబితా
[మార్చు] చిత్రమాలిక
[మార్చు] మూలాలు
- ↑ International Year of Freshwater 2003. తీసుకొన్న తేదీ: 2006-12-07.
- ↑ The Mountain Institute. తీసుకొన్న తేదీ: 2006-12-07.
- ↑ Mountain -- Britannica Student Encyclopedia. తీసుకొన్న తేదీ: 2007-01-08.
- Fraknoi, A., Morrison, D., & Wolff, S. (2004). Voyages to the Planets. 3rd Ed. Belmont: Thomson Books/Cole.