పల్నాటి పౌరుషం

వికీపీడియా నుండి
(పలనాటి పౌరుషం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పలనాటి పౌరుషం
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
నిర్మాణం విజయలక్ష్మి మోహన్
కూర్పు మోహన్
రచన భారతీరాజా
తారాగణం కృష్ణంరాజు ,
రాధిక
సంగీతం a r rehman
సంభాషణలు రాజేంద్ర కుమార్
నిర్మాణ సంస్థ ఎం..ఎల్. మూవీ ఆర్ట్స్
భాష తెలుగు

పల్నాటి పౌరుషం 1994 లో వచ్చిన సినిమా. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు.[1] ఇది 1993 లో వచ్చిన తమిళ సినిమా కీళక్కు చీమాయిలేకు రీమేక్. ఈ చిత్రం ఒక సోదరుడు, సోదరిల కథను చెబుతుంది. ఈ చిత్రానికి కృష్ణంరాజు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు (తెలుగు) గెలుచుకున్నాడు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

పాట కళాకారుడు (లు) వ్యవధి
రాగాలా సిలకా మనో, సుజాత 4:54
ఓ సిల్కు పాపా మాల్గాడి శుభా, సురేష్ పీటర్స్ 4:40
మాగాణి గట్టు మీడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శోభా శంకర్ 5:15
బండెనక బండి వందేమాతం శ్రీనివాస్, ఎస్.జానకి 4:33
ఇదిగో పెద్దాపురం మనో, టికె కాలా, పి. సునంధ 4:13
నీలిమబ్బు కొండల్లోనా కెజె యేసుదాస్, కెఎస్ చిత్ర 5:38

మూలాలు[మార్చు]

  1. "Palnati Pourusham (1994) | Palnati Pourusham Movie | Palnati Pourusham Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-08-25.