పలమనేరు
వికీపీడియా నుండి
| ?పలమనేరు మండలం చిత్తూరు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | పలమనేరు |
| జిల్లా(లు) | చిత్తూరు |
| గ్రామాలు | 16 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
71,545 (2001) • 35682 • 35863 • 69.03 • 78.66 • 59.45 |
పలమనేరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము.
విషయ సూచిక |
[మార్చు] సినిమాథియేటర్లు
- రంగ మహల్
- వి వి మహల్
- మంజునాథ్
- రామ లక్ష్మణ
- లక్ష్మి
- పద్మశ్రీ
[మార్చు] మండలంలోని పట్టణములు
- పలమనేరు - నగర పంచాయితి (మునిసిపాలిటి)
[మార్చు] నామ పురాణము
పల్లవులు పరిపాలించిన ఊరు కాబట్టి పల్లవుల వూరు , పల్లవనేరు , పల్లమనేరు, పలమనేరు అయింది.
[మార్చు] విద్యాసంస్థలు
పాఠశాలలు
- -ప్రాథమిక పాఠశాల (దక్షిణము)
- ప్రాథమిక పాఠశాల (ఊత్తరము)
- ప్రాథమిక పాఠశాల (విద్యా నగర్)
- ప్రాథమిక పాఠశాల (గాంధీ నగర్)
- ప్రాథమిక పాఠశాల (గంటా వూరు)
- ప్రాథమిక పాఠశాల (బొమ్మ్మిదొడ్డి)
- ప్రాథమిక పాఠశాల (క్యాటిల్ ఫారమ్)
ఉన్నత పాఠశాలలు
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల-ప్రభుత్వ ఉన్నత పాఠశాల
- ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల(క్యాటిల్ ఫారమ్)
జూనియర్ కళాశాలలు
- ప్రభుత్వ జూనియర్ కశాశాల
డిగ్రీ కళాశాలలు
- ప్రభుత్వ డిగ్రీ కశాశాల
ఇతర కళాశాలలు
- ప్రభుత్వ పశుసంవర్థక పాలిటెక్నిక్ కశాశాల(క్యాటిల్ ఫారమ్) (FIRST OF ITS KIND IN INDIA)
- ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కశాశాల
[మార్చు] మండలంలోని గ్రామాలు
- నాగమంగళం
- రంగనాయనిపల్లె
- జగమర్ల
- పెనగరకుంట
- సముద్రపల్లె
- కురుమోయి
- జల్లిపేట
- మొరం
- శ్రీరంగరాజపురం
- అయ్యంరెడ్డి పల్లె
- గుండ్లపల్లె
- కొలమసాన పల్లె
- కరిడిమడుగు
- బయప్పగారి పల్లె
- చెత్తపెంట
|
|
|
|---|---|
|
పెద్దమండ్యం • తంబళ్లపల్లె • ములకలచెరువు • పెద్దతిప్ప సముద్రం • బీ.కొత్తకోట • కురబలకోట • గుర్రంకొండ • కలకడ • కంభంవారిపల్లె • యెర్రావారిపాలెం • తిరుపతి పట్టణం • రేణిగుంట • యేర్పేడు • శ్రీకాళహస్తి • తొట్టంబేడు • బుచ్చినాయుడు ఖండ్రిగ • వరదయ్యపాలెం • సత్యవీడు • నాగలాపురం • పిచ్చాటూరు • విజయపురం • నింద్ర • కె.వీ.పీ.పురం • నారాయణవనం • వడమలపేట • తిరుపతి గ్రామీణ • రామచంద్రాపురం • చంద్రగిరి • చిన్నగొట్టిగల్లు • రొంపిచెర్ల • పీలేరు • కలికిరి • వాయల్పాడు • నిమ్మన్నపల్లె • మదనపల్లె • రామసముద్రం • పుంగనూరు • చౌడేపల్లె • సోమల • సదుం • పులిచెర్ల • పాకాల • వెదురుకుప్పం • పుత్తూరు • నగరి • కార్వేటినగరం • శ్రీరంగరాజపురం • పాలసముద్రం • గంగాధర నెల్లూరు • పెనుమూరు • పూతలపట్టు • ఐరాల • తవనంపల్లె • చిత్తూరు • గుడిపాల • యడమరి • బంగారుపాలెం • పలమనేరు • గంగవరం • పెద్దపంజని • బైరెడ్డిపల్లె • వెంకటగిరి కోట • రామకుప్పం • శాంతిపురం • గుడిపల్లె • కుప్పం |
|

