పశ్చాత్తాపం

వికీపీడియా నుండి

పశ్చాత్తాపము అనగా Remorse, repentance, pity, compassion, commiseration, regret, reluctance అని అర్ధం.[1] పశ్చాత్తాపపడు to repent. తప్పు పని చేసినవారు ఆ తప్పు మల్లీ చేయకుండా దేవున్ని క్షమాపణ కోరడం పశ్చాత్తాపం అనిపించుకొంటుంది. అయితే తప్పును వీలయితే సరిదిద్దుకోడానికి చేసే ప్రయత్నం కూడా దీనికిందకి వస్తుంది.

[మార్చు] మూలాలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు