పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(పశ్చిమ వరంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°59′24″N 79°34′12″E మార్చు
పటం

వరంగల్ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1][2]

నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించిన దాస్యం వినయ్ భాస్కర్

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]

  • వరంగల్ మండలం (పాక్షికం)
  • వరంగల్ కార్పోరేషన్ (పాక్షికం)

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎం.ధర్మారావు పోటీ చేయగా[3] కాంగ్రెస్ పార్టీ తరఫున కె.దయాకరరావు, మహాకూతమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున వినయభాస్కర్, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎం.రవీందర్ రెడ్డి, లోక్‌సత్తా తరఫున పి.కె.రామారావులు పోటీచేశారు.[4]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[5]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2023[6] 105 వరంగల్ పశ్చిమ జనరల్ నాయిని రాజేందర్ రెడ్డి పు కాంగ్రెస్ 72649[7] దాస్యం వినయ్‌భాస్కర్‌ పు బీఆర్​ఎస్​ 57318
2018 105 వరంగల్ పశ్చిమ జనరల్ దాస్యం వినయ్‌భాస్కర్‌ పు తెలంగాణ రాష్ట్ర సమితి 81,006 రేవూరి ప్రకాష్ రెడ్డి పు తెలుగుదేశం పార్టీ 44,555
2014 105 వరంగల్ పశ్చిమ జనరల్ దాస్యం వినయ్‌భాస్కర్‌ పు తెలంగాణ రాష్ట్ర సమితి 83492 స్వర్ణ ఎర్రబెల్లి ఆడ భారతీయ జాతీయ కాంగ్రెస్ 27188
2010 By Polls వరంగల్ పశ్చిమ జనరల్ దాస్యం వినయ్‌భాస్కర్‌ పు తెలంగాణ రాష్ట్ర సమితి 88449 కొండపల్లి దయాసాగర్ రావు పు భారతీయ జాతీయ కాంగ్రెస్ 20925
2009 105 వరంగల్ పశ్చిమ జనరల్ దాస్యం వినయ్‌భాస్కర్‌ పు తెలంగాణ రాష్ట్ర సమితి 45807 కొండపల్లి దయాసాగర్ రావు పు భారతీయ జాతీయ కాంగ్రెస్ 39123

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Different Constituency Political Information Warangal - Sakshi". web.archive.org. 2021-07-23. Archived from the original on 2021-07-23. Retrieved 2023-11-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Eenadu (2 November 2023). "చరితకు వేదిక.. చైతన్య ప్రతీక". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  3. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  4. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
  5. TV9 Telugu (3 December 2023). "వరంగల్ పశ్చిమలో ఎగిరిన కాంగ్రెస్ జెండా.. నాయిని రాజేందర్ రెడ్డి ఘన విజయం." Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  7. "Warangal East Results". 2023. Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.