పశ్చిమ సిక్కిం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
West Sikkim
Districts of Sikkim
Ruins
Rabdentse Palace
West Sikkim's location in Sikkim
Coordinates: 27°17′N 88°15′E / 27.283°N 88.250°E / 27.283; 88.250Coordinates: 27°17′N 88°15′E / 27.283°N 88.250°E / 27.283; 88.250
State Sikkim
Country India
Headquarters Geyzing
Area
 • Districts of Sikkim 1,166
జనాభా (2011)
 • మొత్తం 1,36,299
 • జనసాంద్రత [[C
టైమ్‌జోన్ IST (UTC+05:30)
ISO 3166 code IN-SK-WS
వెబ్‌సైటు http://wsikkim.gov.in

చరిత్ర[మార్చు]

పశ్చిమ సిక్కిం పురాతన యుక్సం రాష్ట్రానికి రాజధానిగా ఉండేది. 1642 నుండి 50 సంవత్సరాలకాలం రాజధానిగా ఉంటూ వచ్చింది. తతువాత రాజధాని రాబ్టెంస్‌కు తరలించబడింది. ఈ జిల్లా 18-19 వశతాబ్ధంలో 30 సంవత్సరాల కాలం నేపాలీయుల ఆక్రమణలో ఉంది. గోర్కాయుద్ధానంతరం ఈ జిల్లా సిక్కింలో విలీనం చెయ్యబడింది.

భౌగోళికం[మార్చు]

పశ్చిమ సిక్కిం వైశాల్యం 1166 చ.కి.మీ. ఇక్కడి ఖెచియీపేరి సరసు ప్రత్యేక ఆకర్షణగా ఉంది. మొట్టమొదటి మొనాస్ట్జ్రీ డుబ్ది మరియు ఖెచియీపేరి సరసుల ప్రదేశంలో ఒక్క ఆకు కూడా రాలడానికి వీలులేకుండా చూసుకుంటుంటారు.

జాతీయ అభ్యారణ్యం[మార్చు]

  • కాంచన జంగా నేషనల్ పార్క్.

ప్రయాణవసతి[మార్చు]

తరచుగా భూఊచకోత కాతణంగా రోడ్లపరిస్తితి దీనావస్థలో ఉంది. పలు విద్యుదుత్పత్తి కేంద్రాలు ఉన్న కారణంగా విద్యుత్తు సరఫరా నిరంతరాయంగా లభిస్థుంది.

ఆర్ధికం[మార్చు]

జిల్లా ప్రజల ఆదాయవనరు వ్యవసాయం. పర్వతసానువులలో అధికభాగం రాళ్ళురప్పలతో నిండి ఉన్నప్పటికీ ప్రజలు వర్షాధారవ్యవసాయాన్ని ప్రధాన ఆదాయంగా ఎనుచుకుని జీవిస్తున్నారు.

గణాంకాలు[మార్చు]

జిల్లాలో అత్యధికంగా నేపాలీ వారసత్వం కలిగిన వారు కనుక జిల్లా ప్రజలలో అత్యధికులు నేపాలీ భాషను మాట్లాడుతుంటారు. లెప్చా మరియు భుటియా ప్రజలు తరువాత స్థానంలో ఉన్నారు.

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 136,299,[1]
ఇది దాదాపు గ్రనేడ్ దేశజనసంఖ్యకు సమం [2]
అమెరికాలోని జనసంఖ్యకు
640 భారతదేశ జిల్లాలలో 608 వ స్థానంలో ఉంది. .[1]
1చ.కి.మీ జనసాంద్రత 107 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 10.58%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 941:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే
అక్షరాశ్యత శాతం 78.69%.[1]
జాతియ సరాసరి (72%) కంటే

వృక్షజాలం మరియు జంతుజాలం[మార్చు]

జిల్లాలో అత్యధికంగా విభిన్న జంతుజాలం మరియు వృక్షజ్జాలం ఉన్నాయి. జిల్లా అంతా పర్వతాలు నిండి ఉన్నందున అహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.సముద్రమట్టానికి 3,800 అడుగుల ఎత్తులో ఉన్న కొండచరియలు రోడోడెండ్రాన్ అరణ్యాలు నిండి ఉన్నాయి. 1977 లో పశ్చిమ సిక్కిం జిల్లాలో " కాంచన్ జంగ్ నేషనల్ పార్క్ " లోని కొంతభాగం(1784చ.కి.మీ) ఉంది. [3]ఈ పార్కులో కొంతభాగం ఉత్తర సిక్కిం జిల్లాలో ఉంది.[3]

పాలనా విభాగాలు[మార్చు]

పశ్చిమ సిక్కిం పాలనా పరంగా 2 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది : [4]


పేరు ప్రధానకార్యాలయం గ్రామాల సంఖ్య[5] ప్రాంతం
గ్యాల్షింగ్ గ్యాల్షింగ్
West Sikkim Subdivisions Gyalshing.png
సొర్రెంగ్ సొర్రెంగ్
West Sikkim Subdivisions Sorreng.png

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. "Grenada 108,419 July 2011 est." 
  3. 3.0 3.1 Indian Ministry of Forests and Environment. "Protected areas: Sikkim". Retrieved September 25, 2011. 
  4. The Registrar General & Census Commissioner, India, New Delhi, Ministry of Home Affairs, Government of India (2011) (in English) (PDF). Sikkim Administrative Divisions (Map). http://censusindia.gov.in/2011census/maps/administrative_maps/SIKIM.pdf. Retrieved 2011-09-29.
  5. "MDDS e-Governance Code (Sikkim Rural)" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. 2011. Retrieved 2011-10-15. 

వెలుపలి లింకులు[మార్చు]