పసిడి మొగ్గలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పసిడి మొగ్గలు
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం దుర్గా నాగేశ్వరరావు
తారాగణం చంద్రమోహన్,
మధుమాలిని,
రంగనాథ్,
సత్యనారాయణ,
చారుహాసన్
సంగీతం ఇళయరాజా
ఛాయాగ్రహణం లక్ష్మణ్ గోరే
నిర్మాణ సంస్థ రవిరాజ్ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం[మార్చు]

కథ[మార్చు]

భూషణం ఒక వూరి పెత్తందారు. కిరాతకుడు. తేనె పూసిన కత్తిలాంటి వాడు.

పాటలు[మార్చు]

  1. కలతలులేని వయసిది తల్లి ఆడాలి నేను చూడాలి - ఎస్.జానకి - రచన: వీటూరి
  2. నా పాట వినుమా అమర సుఖమే కనుమా మనసా - ఎస్.జానకి - రచన: వేటూరి
  3. పెళ్లైందమ్మా నీమాన పెళ్లైందమ్మా - పి.సుశీల - రచన: సినారె
  4. పోరా పోరా కృష్ట్ చెబుతా వినరా జట్కా తెలుసుకోరా - ఎస్.జానకి - రచన: కొసరాజు

మూలాలు[మార్చు]