పసుపుమణిచెట్టు
వికీపీడియా నుండి
| పసుపుమణిచెట్టు | |
|---|---|
| Berberis aristata | |
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| Division: | పుష్పించే మొక్కలు |
| Class: | Magnoliopsida |
| Order: | Ranunculales |
| Family: | బెర్బెరిడేసి |
| Genus: | Berberis |
| Species: | B. aristata |
| Binomial name | |
| Berberis aristata |
|
పసుపుమణిచెట్టు ఒక ఔషధ మొక్క. దీనిని కస్తూరి పసుపు, పసుపుచెట్టు అనికూడా పిలుస్తారు. సంస్కృతంలో దీనిని పీత-దారు; దారుహరిద్ర అంటారు. ఇది దాదాపు 2 నుంచి 3 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని శాస్త్రీయ నామం Berberis aristata.