పాడేరు

వికీపీడియా నుండి

నెల్లూరు జిల్లాలోని ఇదే పేరుగల గ్రామము కోసం పాడేరు(చేజెర్ల మండలం) చూడండి.

  ?పాడేరు మండలం
విశాఖపట్నం • ఆంధ్ర ప్రదేశ్
మంచు దుప్పట్లో పాడేరు ఘాటి రోడ్డు
మంచు దుప్పట్లో పాడేరు ఘాటి రోడ్డు
విశాఖపట్నం జిల్లా పటములో పాడేరు మండలం యొక్క స్థానము
విశాఖపట్నం జిల్లా పటములో పాడేరు మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము పాడేరు
జిల్లా(లు) విశాఖపట్నం
గ్రామాలు 198
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
53,329 (2001)
• 26400
• 26929
• 45.97
• 58.88
• 33.32



పాడేరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. పాడేరు సుందర అటవీ ప్రాంతం. ఈ అందమైన ప్రాంతము ఆక్రమణలతో అంతరించి పోతున్నదని పత్రికలలో రాసారు. కొన్ని కొండజాతులు తండాలు ఈఅడవి జీవనదారంగా జీవిస్తున్నాయి. పాడేరు అభయారణ్యంలో దొరికే జీలుగు, కుంకుళ్ళు, సీమచింతకాయలు, కట్టెలు లాంటివి దగ్గరలోని పట్టణాలలో అమ్మి జీవిస్తుంటారు. ఈ ప్రాంతంలోగల మోదకొండమ్మ ఆలయం బహుప్రసిద్దం. ఈ దేవాలయములో పూజలు నిర్వహిస్తే శుభం జరుగునని గొప్ప విశ్వాసం.

విషయ సూచిక

రవాణా సదుపాయాలు [మార్చు]

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషన్ లేదు.దగ్గరలో. . . . . . . స్టేషన్ ఉంది. (విషకపత్నమ్)

శాసనసభ నియోజకవర్గం [మార్చు]

పాడేరుకు దగ్గర లొ పర్యాటాక ప్రా0త0 అరకు ఉన్నది.

మండలంలోని పట్టణాలు [మార్చు]

  • గుడివాడ - ? (సరిచూడ వలసి ఉన్నది)

మండలంలోని గ్రామాలు [మార్చు]

Visakhapatnam.jpg

విశాఖపట్నం జిల్లా మండలాలు

ముంచింగి‌పుట్టు | పెదబయలు | హుకుంపేట | దుంబిరిగూడ | అరకులోయ | అనంతగిరి | దేవరాపల్లి | చీదికడ | మాడుగుల | పాడేరు | గంగరాజు మాడుగుల | చింతపల్లి | గూడెం కొత్తవీధి | కొయ్యూరు | గోలుకొండ | నాతవరం | నర్సీపట్నం | రోలుగుంట | రావికమతం | బుచ్చయ్యపేట | చోడవరం | కె.కోటపాడు | సబ్బవరం | పెందుర్తి | ఆనందపురం | పద్మనాభం | భీమునిపట్నం | విశాఖపట్నం మండలం | విశాఖపట్నం (పట్టణ) | గాజువాక | పెదగంట్యాడ | పరవాడ | అనకాపల్లి | మునగపాక | కశింకోట | మాకవరపాలెం | కొత్తఊరట్ల | పాయకరావుపేట | నక్కపల్లి | శృంగరాయవరం | ఎలమంచిలి | రాంబిల్లి | అచ్చితాపురం

"http://te.wikipedia.org/w/index.php?title=పాడేరు&oldid=827037" నుండి వెలికితీశారు