పాతకడప

వికీపీడియా నుండి

పాతకడప, కడప జిల్లా, కడప మండలానికి చెందిన గ్రామము. తిరుమల తొలిగడపగా పాతకడప(దెవునికడప) ప్రఖ్యాతిగాంచినది. కడప పట్టణానికి రెండు కిలోమీటర్లు దూరంలో ఇక్కడ పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కలదు. ఇక్కడ తిరుమల వెళ్ళేందుకు మొక్కు ఉన్న భక్తులు ఈ ఊరు వచ్చి మొదట ఈ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ని దర్శించిన తరువాత తిరుమల వెళ్ళడం చేస్తారు. ఈ స్వామిని కృపాచార్యుడు ప్రతిష్టించినట్లుగా స్థల మహత్యంలో తెలుస్తుంది.ఈ స్వామి వెనుకగా ఆంజనేయస్వామి విగ్రహం కలదు.


"http://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A4%E0%B0%95%E0%B0%A1%E0%B0%AA" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు