పాత నౌపాడ
వికీపీడియా నుండి
| ?నౌపడ ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | టెక్కలి |
| జిల్లా(లు) | శ్రీకాకుళం |
పాత నౌపడ (Naupada), శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండలానికి చెందిన గ్రామము.
నౌపడ తూర్పు సముద్ర తీరాన ఉన్న ఒక అందమైన చిన్న గ్రామం. ముఖ్యమైన పంట ఉప్పు. టెక్కలి నుండి సుమారు 8 కి.మీ దూరంలో ఉన్నది.
విషయ సూచిక |
Geography [మార్చు]
నౌపడ అక్షాంశరేఖాంశాలు 18.5667N 84.3E.[1] వద్ద ఉన్నది. ఈ ప్రాంతపు సగటు ఎత్తు 5 మీటర్లు (19 అడుగులు) మాత్రమే.
విశేషాలు [మార్చు]
- నౌపడ రైల్వే కూడలి [2] నౌపడ నుండి రైల్వే లైను రాయగడ జిల్లాలోని గుణుపూర్ వరకు నిర్మించబడినది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైల్వే లైన్ తో కూడలి ఏర్పరుస్తుంది. ఈ రైలు మార్గం 1889 సంవత్సరంలో పర్లాకిమిడి మహారాజు శ్రీ కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ చేత నిర్మించబడినది.[3] దీనిని 'పర్లాకిమిడి లైట్ రైల్వే' (Parlakimidi Light Railway) అని పిలిచేవారు. ఇందు కోసం సుమారు Rs.99.00 లక్షలు ఖర్చుచేశారు. కేంద్ర నిధులతో ప్రస్తుతం ఈ మార్గం బ్రాడ్ గాజ్ గా మార్చబడుతున్నది. కొన్ని ముఖ్యమైన రైళ్ళు ఇక్కడ ఆగుతాయి.[4]
- నౌపడ ఉప్పు క్షేత్రాలు నౌపడ, మూలపాడు మరియు భవానీపాడు ప్రాంతాలలో సుమారు 3,000 ఎకరాల (12 కి.మీ.) విస్తీర్ణంలో ఉన్నాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం, ఈ ప్రాంతంలో 500 పైగా ఉత్పత్తిదారుల నుండి ప్రతి ఏడు సుమారు 56,,000 టన్నుల ఉప్పు ఉత్పత్తి అవుతుంది.[5]
మూలాలు [మార్చు]
బయటి లింకులు [మార్చు]
|
|
|
|---|---|
| భీంపురం · అద్దుకొండ · రైపాడు · లింగాలవలస · రంగాపురం · పోలవరం · పెద్దసాన · పరశురాంపురం · కొనుసులకొత్తూరు · చాకిపల్లి · బొప్పాయిపురం · విక్రంపురం · వీరరఘునాధపురం · మేఘవరం · వీరరామకృష్ణాపురం · తిర్లంగి · సీతాపురం · శ్యామసుందరాపురం · అక్కవరం · బఘవానుపురం · చింతలగర · తొలుసూరుపల్లి · టెక్కలి · చింతామణి నువ్వుగడ్డి · గూడెం · దామర · ముఖలింగాపురం · చిరుతనపల్లి · నరసింగపల్లి · పాలసింగి · పిట్టలసరియ · కొండభీంపురం · శాసనం · కంత్రగద · మాకవరం · సోమయ్యవలస · అయోధ్యాపురం · వేములడ · ధర్మ నీలాపురం · రావివలస · తెలినీలాపురం · శ్రీరంగం · తలగం · మొదుగువలస · బొన్నువాడ · సంపతిరావురామకృష్ణాపురం · చినరోకల్లపల్లి · పెద్దరోకల్లపల్లి · బూరగం · పాతనౌపాడ · సనయసి నీలాపపుమ్ |