పాదరక్షలు

వికీపీడియా నుండి

పాదరక్షలు (Footwear) పాదాలకు ధరించే దుస్తులు.


ఇవి పాదాల్ని బయటి వాతావరణం నుండి రక్షించడమే కాకుండా, శుభ్రంగా ఉంచుతాయి మరియు అందాన్నిస్తాయి. సాధారణంగా పాదం, పాదరక్షల మధ్య గుడ్డ లేదా నైలాన్ తో చేసిన సాక్సులు వాడతారు. పాదరక్షల్ని తయారుచేసే వారిని చమారీవారు లేదా కాబ్లర్స్ అంటారు.


వీటిని తయారుచేయడానికి తోలు, ప్లాస్టిక్, రబ్బరు, గుడ్డలు, కలప, నార మరియు వివిధ లోహాలు ఉపయోగిస్తారు.

[మార్చు] పాదరక్షలతో ప్రార్ధన

  • హిందువుల ఆచారం ప్రకారం దేవాలయాలు మరియు పవిత్రమైన ప్రదేశాలకు పాదరక్షలు ధరించుట అనుమతించరు.
  • "యూదులకు భిన్నంగా ఉండండి. వారు పాదరక్షలు ధరించి ప్రార్దించరు" (అబూ దావూద్ :252)
  • "వుజూ అయ్యాక ముహమ్మదు ప్రవక్తగారు తోలు చెప్పులు వేసుకొనేవారు, వాటిపై తుడిచేవారు" (అబూ దావూద్ :80,718)

[మార్చు] వివిధరకాల పాదరక్షలు

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు