పాములపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంగిద్దలూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


పాములపల్లె ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

గిద్దలూరు నగరపంచాయతీలోని ఈ దేవస్థాన పంచమ వార్షికోత్సవాలు, 2014, జూన్-1 ఆదివారం నాడు వైభవంగా నిర్వహించారు. ఉదయం భక్తులు తప్పెట్లతో ఊరేగింపుగా తరలివెళ్ళి అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]