పామూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పామూరు
—  మండలం  —
ప్రకాశం జిల్లా పటములో పామూరు మండలం యొక్క స్థానము
ప్రకాశం జిల్లా పటములో పామూరు మండలం యొక్క స్థానము
పామూరు is located in ఆంధ్ర ప్రదేశ్
పామూరు
ఆంధ్రప్రదేశ్ పటములో పామూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 15°07′00″N 79°25′00″E / 15.1167°N 79.4167°E / 15.1167; 79.4167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండల కేంద్రము పామూరు
గ్రామాలు 26
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 55,957
 - పురుషులు 28,187
 - స్త్రీలు 27,770
అక్షరాస్యత (2001)
 - మొత్తం 60.93%
 - పురుషులు 75.68%
 - స్త్రీలు 45.93%
పిన్ కోడ్ 523108
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

పామూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణం మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రం. పిన్ కోడ్: 523108.

పామూరుకు ప్రాచీన చరిత్ర ఉన్నది. ఈ ఊరిలో వేణుగోపాలస్వామి ఆలయం ఉన్నది. ఈ ఆలయాన్ని జనమేజయ మహారాజు సర్పయాగం చేసి కట్టించాడని ప్రతీతి. ఎవరికైనా పాము కుడితే వారిని ఈ ఆలయములో నిద్ర చేయిస్తే వారికి విషము విరుగుడౌతుందని స్థానికుల నమ్మకం.

మండలంలోని పట్టణాలు[మార్చు]

  • పామూరు పూర్వనామము సర్పపురి.అనుమకొండలో శివరాత్రి ఉత్సవాలు బాగాజరుగుతాయి.ఇక్కడ నుండి నారాయణస్వామి దగ్గరకు,బైరవకొనకు సొరంగమార్గము ఉంది అని ఇక్కడి స్తలపురణాల ద్వార తెలుస్తుంది.

మండలంలోని గ్రామాలు[మార్చు]

పేరువెనుక చరిత్ర[మార్చు]

గణాంకాలు[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

  • తూర్పుకోడిగుడ్లపాడు 3.4 కి.మీ
  • దూబగుంట 3.5 కి.మీ
  • చింతలపాలెం 4 కి.మీ
  • బుక్కపురం 4.7 కి.మీ
  • ఇనిమెర్ల 6.9 కి.మీ

సమీప పట్టణాలు[మార్చు]

  • చంద్రశేఖరపురం 16.6 కి.మీ
  • పెదచెర్లోపల్లి 27.4 కి.మీ
  • వెలిగండ్ల 29.4 కి.మీ

గ్రామంలో జన్మించిన ప్రముఖులు[మార్చు]

bhanuprathapreddy thumbnail

చిత్రమాలిక[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

  • మండలాలు కుటుంబాలు, జనసంఖ్య, స్త్రీ పురుషులు వివరాలు ఇక్కడ చూడండి.[1]
"http://te.wikipedia.org/w/index.php?title=పామూరు&oldid=1112686" నుండి వెలికితీశారు