పారిజాతం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పారిజాతం
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
విభాగం: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
క్రమం: లామియేలిస్
కుటుంబం: ఓలియేసి
జాతి: నిక్టాంథిస్
ప్రజాతి: N. arbortristis
ద్వినామీకరణం
Nyctanthes arbortristis
లిన్నేయస్

పారిజాతం ఒక మంచి సువాసనగల తెల్లని పువ్వుల చెట్టు. ఇది అక్టోబరు , నవంబరు, డిసెంబర్ మాసాలలో విరివిగా పుష్పించును. ఈ పువ్వులు రాత్రి యందు వికసించి, ఉదయమునకు రాలిపోయి చెట్టు క్రింద తెల్లని తివాచి పరచినట్లు కనిపించును. ఈ పూలనుంచి సుగంధ తైలమును తయారుచేయుదురు. తాజా ఆకుల రసమును పిల్లలకు బేదిమందుగా వాడెదరు.

పారిజాతం చెట్టు (Nyctanthes arbortristis)

పురాణములలో[మార్చు]

శ్రీకృష్ణుడు పారిజాత పుష్పాన్ని స్వర్గలోకము నుండి దొంగలించడానికి ప్రయత్నించి కష్టాలలో పడతాడు. దీని ఆధారంగా పారిజాతాపహరణం కథ నడిచింది.

"http://te.wikipedia.org/w/index.php?title=పారిజాతం&oldid=856502" నుండి వెలికితీశారు