పార్వతీ మెల్టన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పార్వతీ మెల్టన్
Parvathi Melton.jpg
పార్వతీ మెల్టన్
జననం పార్వతీ మెల్టన్
(1989-01-07) జనవరి 7, 1989 (age 25)
కాలిఫోర్నియా
నివాస ప్రాంతం బొంబాయి, మహారాష్ట్ర, భారతదేశం
హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్
జాతీయత అమెరికన్
ఇతర పేర్లు పారో
జాతి Indian, German
వృత్తి నటి, రూపదర్శి
క్రియాశీలక సంవత్సరాలు 2004 – ఇప్పటివరకు
ఎత్తు 5'8

పార్వతీ మెల్టన్ ఒక ఇండో అమెరికన్ సినీ నటి. తల్లి దండ్రులు భారతీయులు. ఈమె తెలుగు తో పాటు పలు భారతీయ భాషా చిత్రాలలో నటించింది.

నటించిన చిత్రాలు[మార్చు]

సంవవత్సరం చిత్రం పాత్ర భాష వివరాలు
2005 వెన్నెల (సినిమా) పావని తెలుగు
2006 గేమ్ తెలుగు
2006 అల్లరే అల్లరి తెలుగు
2007 హల్లో పార్వతి మళయాలం
2007 ఫ్లాష్ అతిధి పాత్ర మళయాలం
2007 మధుమాసం మాయ తెలుగు
2008 జల్సా జ్యోత్స్న తెలుగు
2009 మురళి ఆంగ్లము, హిందీ, తెలుగు ,తమిళము. మళయాలం
2011 దూకుడు (సినిమా) అతిధి పాత్ర తెలుగు
2012 శ్రీమన్నారాయణ స్వప్నిక తెలుగు
2012 యమహో యమహ స్వప్న తెలుగు