పాలపండ్లు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Palu, Palai, or Rayan
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): యుడికాట్స్
(unranked): Asterids
క్రమం: ఎరికేలిస్
కుటుంబం: సపోటేసి
జాతి: మనిల్కరా
ప్రజాతి: మ. హెక్సాండ్రా
ద్వినామీకరణం
మనిల్కరా హెక్సాండ్ర
(Roxb.) Dubard[1]
పర్యాయపదాలు

Mimusops hexandra Roxb. (basionym)[1][2]

పాలపండ్లు పుష్పించే మొక్కలలో సపోటేసి కుటుంబానికి చెందిన చెట్టు. దీని శాస్త్రీయ నామం మానిల్కరా హెక్సాండ్ర (Manilkara hexandra).

ఈ చెట్లు ఉష్ణ మండలంలో నెమ్మదిగా పెరిగి సతతహరితంగా ఉంటాయి. ఇవి సుమారు 40 to 80  అడుగులు ఎత్తు మరియు 1 to 3  మీటర్లు చుట్టుకొలత కలిగివుంటాయి. దీని బెరడు బూడిద - నలుపు రంగు కలిగి గరుకుగా ఉంటుంది. దీని కలప చాలా దృఢంగాను, బరువుగా ఉండి దీర్ఘకాలంగా చెక్కుచెదరవు. దీనిని ద్వారాలు, దూలాలు వంటి భారీ కట్టడాలకు ఉపయోగిస్తారు[3]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Ann. Mus. Colon. Marseille ser. 3, 3:9, fig. 2. 1915 GRIN (March 17, 2008). "Manilkara hexandra information from NPGS/GRIN". Taxonomy for Plants. National Germplasm Resources Laboratory, Beltsville, Maryland: USDA, ARS, National Genetic Resources Program. Retrieved December 29, 2009. 
  2. Pl. Coromandel 1:16, t. 15. 1795 GRIN (February 11, 2007). "Manilkara hexandra information from NPGS/GRIN". Taxonomy for Plants. National Germplasm Resources Laboratory, Beltsville, Maryland: USDA, ARS, National Genetic Resources Program. Retrieved December 29, 2009. 
  3. Forest Department (1962). Timber and its uses. Sri Lanka. 
"http://te.wikipedia.org/w/index.php?title=పాలపండ్లు&oldid=858430" నుండి వెలికితీశారు