పికాసా
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
పికాసా అనేది గూగుల్ సంస్థ ఆధీనంలో ఉన్న ఫోటో లు నిల్వచేసుకునే, నిర్వహించుకునే ఒక సాఫ్ట్‌వేర్. దీనిని ఉపయోగించి ఫోటోలు సులువుగా నిల్వ చేయవచ్చు. దీనిని 2002 లో ఐడియాల్యాబ్ తయారు చేస్తే 2004 లో గూగుల్ ఆధీనంలోకి తీసుకుంది.