పిచ్చిపంతులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిచ్చిపంతులు
(1983 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం రాజాచంద్ర
తారాగణం మురళీమోహన్,
మాధవి
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

పిచ్చి పంతులు 1983 ఫిబ్రవరి న విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద మాగంటి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజా చంద్ర దర్శకత్వం వహించాడు మురళీమోహన్, మాధవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందిచాడు. ఈ సినిమాను మురళీ మోహన్ సమర్పించాడు.[1]

నటీనటులు[మార్చు]

  • మురళీమోహన్
  • మాధవి
  • సత్యనారాయణ
  • రావు గోపాలరావు
  • ప్రభాకరరెడ్డి
  • గిరిబాబు
  • నూతన్ ప్రసాద్
  • ఈశ్వరరావు
  • హేమసుందర్
  • చిట్టిబాబు
  • కవిత
  • రాజ్యలక్ష్మి
  • కృష్ణవేణి

తెరవెనుక[మార్చు]

  • కథ: బాలమురుగన్
  • మాటలు: పూసల
  • గీతాలు: ఆత్రేయ
  • సంగీతం: చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: బి.ఎ.బేగ్
  • కళ:రంగారావు
  • కూర్పు:డి.రాజగోపాల్
  • చిత్రానువాదం, దర్శకత్వం:రాజాచంద్ర
  • నిర్మాత: మాగంటి వెంకటేశ్వరరావు

పాటలు[మార్చు]

  • మారాము చేయక ...
  • మంచోళ్లందరూ పోయారు - మంచిని చెప్పే పోయారు.
  • దోచే దొంగలారా..
  • ఒక్కసారి వచ్చెనంటే లక్షసార్లు మెచ్చుకుంటే కోటి సార్లు కలుసుకుంటే....

మూలాలు[మార్చు]

  1. "Pichi Panthulu (1983)". Indiancine.ma. Retrieved 2021-04-22.

బాహ్య లంకెలు[మార్చు]