పిడి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పిడి (Handle) కొన్ని వస్తువులను చేతితో పట్టుకోవడానికి ఉపయోగించే భాగము. వీని పరిమాణము, ఆకారము ఇవి చేసే పనిని బట్టి మారుతుంటాయి.

గంట పై భాగంలో పొడుగ్గా నిలువుగా ఉండే లోహపు భాగం చేతితో పట్టుకుంటారు.

కత్తిని పట్టుకోవడానికి అనువుగా వేళ్ళు జారిపోకుండా తయాచేస్తారు.

"http://te.wikipedia.org/w/index.php?title=పిడి&oldid=812383" నుండి వెలికితీశారు