పిడుగు

వికీపీడియా నుండి
మెరుపు
పిడుగు నుంచి ఉత్పన్నమయిన విద్యుత్‌ ను నేరుగా భూమిలోనికి పంపించడానికి సినిమాహాలుపై ఏర్పాటు చేసిన మెరుపుకడ్డీలు (అయస్కాంతం)
Lightnings sequence 2 animation.gif

పిడుగు అంటే ఆకాశములో సహజసిద్ధముగా ఉత్పన్నమయిన విద్యుత్‌పాతము. పిడుగును ఇంగ్లీషులో Thunderbolt అంటారు. మేఘాలు ఢీ కొన్నప్పుడు వెలువడే కాంతిని మెరుపు అని, శబ్దాన్ని ఉరుము అని, ఉత్పన్నమయిన విద్యుత్‌ను పిడుగు అని అంటారు.

విషయ సూచిక

ప్రమాదాలు [మార్చు]

పిడుగు పడిన కొన్ని చోట్ల ప్రమాదాలు సంభవిస్తాయి.

మెరుపుకడ్డీలు (అయస్కాంతం) [మార్చు]

ఎత్తైన భవనాలు, సినిమాహాలు వంటి నిర్మాణాలలో మెరుపుకడ్డీలు అమర్చడం ద్వారా విద్యుత్ ప్రవాహంను నేరుగా భూమిలోనికి పంపిస్తారు.

పిల్లలు భయపడకుండా [మార్చు]

ఉరుము ఉరిమినపుడు అర్జునా, ఫల్గుణా, కిరిటీ ..... అని అనప్పుడు పిడుగు దూరంగా పడుతుందని పిల్లలకు పెద్దలు ధైర్యం చెబుతారు.


ఇవి కూడా చూడండి [మార్చు]

వర్షం

మెరుపు

ఉరుము



బయటి లింకులు [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=పిడుగు&oldid=836049" నుండి వెలికితీశారు