పిన్ని
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
తల్లి చెల్లెలు ను పిన్ని అంటారు. కొన్ని సార్లు సొంత పిన్ని అనడం కూడా పరిపాటి. నాన్నతమ్ముడు (బాబాయి) భార్యని కూడా పిన్ని అని పిలుస్తారు.