పిన్ని (1967 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిన్ని
(1967 తెలుగు సినిమా)

సినిమాపోస్టర్
దర్శకత్వం బి.ఎ.సుబ్బారావు
తారాగణం దేవిక ,
కాంతారావు
నిర్మాణ సంస్థ అనిల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పిన్నీ1967 జనవరి 14న విడుదలైన తెలుగు సినిమా. శ్రీకాంత్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్.నహతా, ఎస్.సౌందప్పన్ లు నిర్మించిన ఈ సినిమాకు బి.ఎ.సుబ్బారావు దర్శకత్వం వహించాడు. దేవిక, కాంతారావు ప్రధాన తారాగణం నటించగా టి.వి.రాజు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • దేవిక,
  • సూర్యకాంతం,
  • విజయనిర్మల,
  • అన్నపూర్ణ,
  • బేబీ రాణి,
  • రేలంగి వెంకటరామయ్య,
  • కాంతారావు,
  • చలం,
  • శోభన్ బాబు
  • టి.వి.రమణారెడ్డి,
  • అల్లు రామలింగయ్య,
  • రాజబాబు,
  • ఎ.ఎల్. నారాయణ,
  • దశరథరామరెడ్డి
  • గుంటూరు వెంకటేష్,
  • వీణవతి,
  • భారతి,
  • శకుంతల,
  • సుశీల
  • సత్యవతి

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: బి.ఎ.సుబ్బారావు
  • స్టూడియో: శ్రీకాంత్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: ఎస్. నహతా, ఎస్. సౌందప్పన్;
  • ఛాయాగ్రాహకుడు: పి. ఎల్లప్ప;
  • ఎడిటర్: కె.ఎ. శ్రీరాములు;
  • స్వరకర్త: టి.వి.రాజు;
  • గీత రచయిత: అరుద్ర, కోసరాజు రాఘవయ్య చౌదరి, దాశరథి
  • స్క్రీన్ ప్లే: కె.ఎస్. గోపాలకృష్ణన్;
  • సంభాషణ: ఎస్.ఆర్. పినిశెట్టి
  • గాయకుడు: పి.సుశీల, పి.బి. శ్రీనివాస్, ఎల్.ఆర్. ఈశ్వరి, జిక్కి, బసవేశ్వర్, శ్రీరాములు, పితాపురం నాగేశ్వరరావు
  • ఆర్ట్ డైరెక్టర్: అన్నామలై, ఎం. సోమనాథ్;
  • డాన్స్ డైరెక్టర్: రాజు (డాన్స్), జయరామ్, డెస్మండ్

పాటలు[మార్చు]

  • బంగారు ప్రాయమిదె పవళించవె తల్లీ, ఈ వయసు దాటితే నిదురేది మళ్ళీ, రచన: ఆరుద్ర - పి.సుశీల .
  • ఏ తల్లి కన్నదిరా రాజా నా రాజా , రచన: కొసరాజు, గానం. ఎల్ ఆర్ ఈశ్వరి, జిక్కి, బసవేశ్వర్, శ్రీరాములు
  • ఏడవకు ఏడవకువెర్రి నాతల్లి , రచన:ఆరుద్ర , గానం.పులపాక సుశీల
  • కలవాలి నిన్ను కలవాలి , రచన: ఆరుద్ర, గానం.పీ.బి.శ్రీనివాస్, ఎల్ ఆర్ ఈశ్వరి
  • కోరి వలచినవాడు .... బంగారు ప్రాయమీది , రచన: ఆరుద్ర, గానం.పి.సుశీల
  • చన్నీటిలోన ఈ వేడిఎలా , రచన: దాశరథి , గానం. పి. బి. శ్రీనివాస్, పి సుశీల
  • సైకిల్ పై వన్నేలాడి పోతున్నది,రచన: కొసరాజు , గానం. పిఠాపురం నాగేశ్వరరావు.

మూలాలు[మార్చు]

  1. "Pinni (1967)". Indiancine.ma. Retrieved 2021-05-10.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.