పిల్లి చేప
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
| పిల్లి చేప Temporal range: Late Cretaceous - Present |
|
|---|---|
| Eel-tail catfish | |
| Scientific classification | |
| Kingdom: | ఏనిమేలియా |
| Phylum: | కార్డేటా |
| Class: | Actinopterygii |
| Superorder: | Ostariophysi |
| Order: | సిలురిఫార్మిస్ |
| కుటుంబాలు | |
|
అకిసిడె |
|
పిల్లి చేప (ఆంగ్లం Cat fish) మంచి ఆహారపు చేప. ఇవి అస్థి చేపలలో సిలురిఫార్మిస్ (Siluriformes) క్రమానికి చెందినవి. వీటికి పిల్లికి ఉన్నట్లు పొడవైన మీసాలు ఉండడం వలన ఈ పేరు వచ్చింది. ఇవి వివిధ పరిమాణాల్లోను ప్రవర్తన కలిగివుంటాయి. కొన్ని మృతపదార్ధాలపై జీవిస్తే మరికొన్ని పరాన్న జీవులు. చాలా వాటికి పొలుసులు (scales) ఉండవు. వీటికి వాణిజ్య ప్రాముఖ్యత ఎక్కువ. మార్పు, వాలుగ మొదలైన చాలా రకాలు ఆహార చేపలుగా పెంచుతారు. చిన్నవాటిని అక్వారియమ్ లో పెంచుకుంటారు.