పిస్టియా

వికీపీడియా నుండి
పిస్టియా
Pistia stratiotes0.jpg
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
(unranked) ఏకదళబీజాలు
వర్గము: Alismatales
కుటుంబము: అరేసి
ఉపకుటుంబము: Aroideae
Tribe: Pistieae
ప్రజాతి: పిస్టియా
లి.[1]
జాతి: P. stratiotes
ద్వినామము
Pistia stratiotes
లి.[2]

పిస్టియా (Pistia) అరేసి (Araceae) కుటుంబంలో ఒక ప్రజాతికి చెందిన నీటి మొక్కలు. దీనిలోని ఒకే ఒక జాతి పిస్టియా స్ట్రేటియోట్స్ (Pistia stratiotes). దీనిని సామాన్యంగా నీటి కాబేజి (water cabbage, water lettuce, or Nile cabbage) అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచమంతా విస్తరించినా మొదటగా నైలు నది సమీపంలోని విక్టోరియా సరస్సులో గుర్తించారు. దీని ప్రజాతి పేరు Greek word πιστός (pistos), అనగా "నీరు" అని అర్ధం.[3]

19th century illustration of Pistia stratiotes

[మార్చు] మూలాలు

  1. Genus: Pistia L.. Germplasm Resources Information Network. United States Department of Agriculture (2006-02-23). తీసుకొన్న తేదీ: 2011-09-30.
  2. Taxon: Pistia stratiotes L.. Germplasm Resources Information Network. United States Department of Agriculture (2011-05-09). తీసుకొన్న తేదీ: 2011-09-30.
  3. Quattrocchi, Umberto (2000). CRC World Dictionary of Plant Names. CRC Press. ISBN 9780849326776. 

[మార్చు] బయటి లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కి సంభందించిన మీడియా ఉంది
"http://te.wikipedia.org/w/index.php?title=పిస్టియా&oldid=703210" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు