పి.పుల్లయ్య
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
| పి.పుల్లయ్య | |
| జన్మనామం | |
|---|---|
| పుట్టినతేదీ | మే 2, 1911 |
| జన్మస్థలం | నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ |
| మరణం | మే 29, 1987 |
| వృత్తి | సినీ నిర్మాత సినీ దర్శకుడు |
| మతం | హిందూమతం |
| భార్య/భర్త | పి.శాంతకుమారి |
పోలుదాసు పుల్లయ్య (1911 - 1987) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. వీరి సినీ నిర్మాణం పద్మశ్రీ పిక్చర్స్ పతాకం పై చేపట్టారు. ఈయన సతీమణి ప్రముఖ తెలుగు సినీనటి పి.శాంతకుమారి
పోలుదాసు పుల్లయ్య 1911, మే 2న రంగమ్మ, రాఘవయ్య దంపతులకు నెల్లూరులో జన్మించాడు.
విషయ సూచిక |
చిత్రసమాహారం [మార్చు]
దర్శకత్వం [మార్చు]
- అందరూ బాగుండాలి (1975)
- కొడుకు కోడలు (1972)
- అల్లుడే మేనల్లుడు (1970)
- ప్రాణ మిత్రులు (1967)
- Thaye Unakkaga (1966)
- Asai Mukham (1965)
- ప్రేమించి చూడు (1965)
- మురళీకృష్ణ (1964)
- సిరి సంపదలు (1962)
- శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం (1960)
- జయభేరి (1959)
- Adisaya Thirudan (1959)
- బండ రాముడు (1959)
- Kalaivanan (1959)
- Illarame Nallaram (1958)
- Vanagamudi (1957)
- Pennin Perumai (1956)
- Umasundari (1956)
- కన్యాశుల్కం (1955)
- అర్ధాంగి (1955)
- రేచుక్క (1954)
- Manampole Mangalyam (1953)
- ధర్మదేవత (1952/I)
- Macha Rekai (1950)
- తిరుగుబాటు (1950)
- Veetukari (1950)
- Bhakthajana (1948)
- మాయా మచ్చీంద్ర (1945)
- భాగ్యలక్ష్మి (1943)
- ధర్మపత్ని (1941/I)
- Premabandhan (1941)
- Subhadra (1941)
- Balaji (1939)
- సారంగధర (1937/I)
- హరిశ్చంద్ర (1935)
నిర్మాత [మార్చు]
- కొడుకు కోడలు (1972)
- అల్లుడే మేనల్లుడు (1970)
- ప్రాణమిత్రులు (1967)
- ప్రేమించి చూడు (1965)
- సిరి సంపదలు (1962)
- శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం (1960)
- అర్థాంగి (1955)
- ధర్మపత్ని (1941)