పి.రాజగోపాల నాయుడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పాతూరి రాజగోపాల నాయుడు లేక రాజన్న ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, కర్షక నాయకుడు, లోక సభ సభ్యుడు. రైతాంగ ఉద్యమాలలో విశెష పాత్ర వహించిన రాజన్న భారత కర్షక నాయకులు స్వామి సహజానంద సరస్వతి, రంగా గార్ల సహచరుడు మరియు సమకాలీనుడు.

చిత్తూరు జిల్లా దిగువమాఘం గ్రామములో జన్మించాడు.