పి. చిదంబరం
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
పి. చిదంబరం లేదా పళనియప్పన్ చిదంబరం (తమిళం: ப. சிதம்பரம்; జననం: సెప్టెంబర్ 16, 1945) భారత రాజకీయ నాయకుడు మరియు ప్రస్తుత కేంద్ర హోం మంత్రి. గతంలో భారత ఆర్థిక మంత్రిగా కూడా పనిచేసాడు.