పూర్ణమ్మ
వికీపీడియా నుండి
(పుత్తడి బొమ్మా పూర్ణమ్మా నుండి దారిమార్పు చెందింది)
పూర్ణమ్మ గురజాడ అప్పారావు రచించిన పద్య కావ్యం. ఇది కన్యాశుల్కం ద్వారా చిన్న వయసులోనే ధనం ఆశతో పిల్లల్ని ముసలి వరులకు తండ్రులు పెళ్ళిచేయడాన్ని ఇతివృత్తంగా రచించినది.
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా అనే సుప్రసిధ్ద గేయం ఆయన రచనల్లో మరొకటి. దీని ఇతివృత్తం కూడా కన్యాశుల్కం దురాచారమే.
[మార్చు] కొన్ని పద్యాలు
-
- మేలిమి బంగరు మెలతల్లారా !
- కలువల కన్నుల కన్నెల్లారా !
- తల్లులగన్నా పిల్లల్లారా !
-
-
- విన్నారమ్మా యీ కథను ?
-
-
-
- ఆటల పాటల పేటికలారా !
- కమ్మని మాటల కొమ్మల్లారా !
- అమ్మలగన్నా అమ్మల్లారా !
-
-
- విన్నారమ్మా మీరీ కథను ?
-
-
కరుణ రసాత్మకమైన ఈ గేయ కావ్యంలోని చివరి పద్యం ఇది:
-
- కన్నుల కాంతులు కలవల చేరెను
- మేలిమి జేరెను మేని పసల్ !
- హంసల జేరెను నడకల బెడగులు
-
-
- దుర్గను జేరెను పూర్ణమ్మ.
-
-
[మార్చు] పూర్తి పాఠం
- ఇక్కడ s:పూర్ణమ్మ పూర్తి పాఠం వికీసోర్సులో చూడండి.
[మార్చు] మూలాలు
- పూర్ణమ్మ కథ - గురజాడ అప్పారావు పుత్తడి బొమ్మా పూర్ణమ్మ