- నక్షత్రములలో ఇది ఎనిమిదవ నక్షత్రం.
| నక్షత్రం |
అధిపతి |
గణము |
జాతి |
జంతువు |
వృక్షము |
నాడి |
పక్షి |
అధిదేవత |
రాశి |
| పుష్యమి |
శని |
దేవ |
స్త్రీ |
మేక |
పిప్పిలి |
మధ్య |
నీరుకాకి |
భృహస్పతి |
కటకం |
పుష్యమి నక్షత్ర జాతకుల తారా ఫలాలు [మార్చు]
| తార నామం |
తారలు |
ఫలం |
| జన్మ తార |
పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర |
శరీరశ్రమ |
| సంపత్తార |
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి |
ధన లాభం |
| విపత్తార |
అశ్విని, మఖ, మూల |
కార్యహాని |
| సంపత్తార |
భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ |
క్షేమం |
| ప్రత్యక్ తార |
కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ |
ప్రయత్న భంగం |
| సాధన తార |
రోహిణి, హస్త, శ్రవణం |
కార్య సిద్ధి, శుభం |
| నైత్య తార |
మృగశిర, చిత్త, ధనిష్ట |
బంధనం |
| మిత్ర తార |
ఆరుద్ర, స్వాతి, శతభిష |
సుఖం |
| అతిమిత్ర తార |
పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర |
సుఖం, లాభం |
పుష్యమి నక్షత్రము [మార్చు]
- 1 వ పాదము - సింహరాశి.
- 2 వ పాదము - కన్యారాశి.
- 3 వ పాదము - తులారాశి.
- 4 వ పాదము - వృశ్చికరాశి.
పుష్యమి నక్షత్రము గుణగణలు [మార్చు]
పుష్యమి నక్షత్రాధిపతి శని, గణము దేవగణము, అధిదేవత బృహస్పతి ఈ నక్షత్ర జాతకులు బాల్యము నుండి యవ్వనము వరకు కష్ట జీవితము గడుపి ఒక స్థాయికి చేరుకుంటారు. తరువాత వ్యాపార, రాజకీయ, చలనచిత్ర రంగాలలో రాణిస్తారు. ప్రజాబాహుళ్యమును నియత్రించే ఉద్యోగాలలో నియమించబడతారు. పోటీ పరీక్షలలో విజయము సాధించి ఉన్నత స్థితికి చేరుకుంటారు. యవ్వనమ్ వచ్చిన తరువాత జీవితము అడృష్టాఆనికి చేరువగా సాగుతుంది. వీరి ప్రజా సంబంధాలు, స్నేహసంబంధాలు పటిష్టంగా ఉంటాయి. ధర్మచింతన, న్యాయచింతన ఉంటాయి. సౌమ్యముగా ఉంటారు. తప్పు చెసే వారిని సహించరు. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. తక్కువ సమయములో సరి అయిన నిర్ణయాలు చేస్తారు. నిర్మొహమాతముగా మాట్లాడతారు. దానస్వభావము కలిగి ఉంటారు. వీరికి మమ్చి సలహాదారులు లభిస్తారు. ఒకరిద్దరు తప్పుడు సలహాదాల వలన సమాజంలొ అప్రతిష్టకు లోనౌతారు. వారి సలహాల వ్యక్తిగత జీతంలోను, సామాజిక జీవితములోను అపసృతులు ఎదురౌతాయి. జీవితములో గొప్ప విజయాలతో పాటు అపజయాలు ఎదురౌతాయి. తక్కువ స్థాయి మనుషులతో పోట్లాడవలసిన ఇబ్బందికర పరిస్థితులకు లోనౌతారు. నైతిక విలువలు లేని వైరి వర్గం, బంధువర్గం వలన ఇబ్బందులకు గురి ఔతారు. సామాజిక వర్గ సమీకరణలు, ప్రకృతి వైపరీత్యాలు ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ నష్టాలకు గురి చేస్తాయి. దైవ భక్తి అధికము, అధ్యాత్మిక రమ్గములో అభ్యున్నతి సాధిస్తారు. వైవాహిక జీవితములో ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది.
చిత్ర మాలిక [మార్చు]
-
-
పుష్యమీ నక్షత్ర జంతువుమేక.
-
పుష్యమీ నక్షత్ర జాతి స్త్రీ
-
పుష్యమి నక్షత్ర పక్షి కాకి.
-
పుష్యమి నక్షత్ర అధిపతి శని.
-
-
పుష్యమి నక్షత్ర గణము దేవగణము దేవగణాధిపతి ఇంద్రుడు.