పుస్తకము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పుస్తకము లేదా గ్రంథం (Book) అనేది వ్రాసిన లేదా ముద్రించిన కాగితాల సంగ్రహం. పుస్తకము పదానికి తెలుగు భాషలో వికృతి పదము పొత్తము. ఇలాంటి కాగితానికి రెండు వైపులను పేజీలు అంటారు. ప్రస్తుత కాలంలో పుస్తకాలను ముద్రణా యంత్రాల సహాయంతో ఎక్కువ సంఖ్యలో తక్కువ కాలంలో ముద్రిస్తున్నారు. కొన్ని పెద్ద పుస్తకాలను మరియు నవలలను విభాగాలుగా చేస్తారు.


పుస్తకాలను కొని కావలసిన వారికి అమ్మే ప్రదేశాలను పుస్తకాల దుకాణాలు అంటారు. పుస్తకాలను సేకరించి కావలసిన వారికి అద్దెకు లేదా చదువుకోడానికి మాత్రమే అనుమతించే ప్రదేశాలను గ్రంథాలయాలు అంటారు.

పుస్తకాలను అధిక సంఖ్యలో ముద్రించి, ప్రజలందరికీ అందేటట్లు చేయడమే పుస్తక ప్రచురణ ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలో చాలా ప్రచురణ సంస్థలు కలవు.


పుస్తకం నిర్మాణం[మార్చు]

Scheme of common book design
1 - belly band
2 - en:Flap
3 - Endpaper
4 - కవరు
5 - Top edge
6 - Fore edge
7 - Tail edge
8 - Right page, recto
9 - Left page, verso
10 - Gutter

The common structural parts of a book include:

  • Front cover: hardbound or softcover (paperback); the spine is the binding that joins the front and rear covers where the pages hinge
  • Front endpaper
  • Flyleaf
  • Body: the text or contents, the pages often collected or folded into signatures; the pages are usually numbered sequentially, and often divided into chapters.

A thin marker, commonly made of paper or card, used to keep one's place in a book is a bookmark. Bookmarks were used throughout the medieval period,[1] consisting usually of a small parchment strip attached to the edge of folio (or a piece of cord attached to headband). Bookmarks in the eighteenth and nineteenth centuries were narrow silk ribbons bound into the book and become widespread in the 1850s. They were usually made from silk, embroidered fabrics or leather. Not until the 1880s, did paper and other materials become more common.

పుస్తకాలలో రకాలు[మార్చు]

పోలెండ్ లోని పుస్తకాల దుకాణం.

సమాచారాన్ని బట్టి[మార్చు]

చాలా గ్రంథాలయాలలో పుస్తకాలను సామాన్యంగా ఫిక్షన్ మరియు నాన్-ఫిక్షన్ రకాలుగా విభజిస్తారు.

ముద్రించబడిన భాషను బట్టి[మార్చు]

పుస్తకాలు ముద్రించబడిన భాషను బట్టి వీటిని తెలుగు పుస్తకాలు, ఇంగ్లీషు పుస్తకాలు మొదలైనవిగా విభజిస్తారు.

బైండింగ్ విధానాన్ని బట్టి[మార్చు]

హార్డ్ కవర్ పుస్తకాలు
పేపర్ బ్యాక్ పుస్తకాలు

గట్టి కవరు పుస్తకాలు బలమైన అట్ట కలిగి చిరకాలం చెక్కుచెదరకుండా వుంటాయి. పేపర్ బాక్ పుస్తకలు చౌకగా మడతపడే కవర్లు కలిగి ఉంటాయి. స్పైరల్ బైండింగ్ పుస్తకాలు దారం కుట్లు లేకుండా కాగితాలన్నీ లోహంతో చేసిన స్పైరల్ తో కలుపబడి ఉంటాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. For a 9th century Carolingian bookmark see: Szirmai, J. A. (1999). The archaeology of medieval bookbinding. Aldershot: Ashgate. pp. p. 123. ISBN 0859679047.  For a 15th century bookmark see Medeltidshandskrift 34, Lund University Library.

బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=పుస్తకము&oldid=1192790" నుండి వెలికితీశారు